Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshe82e32ef-a43e-400d-87f9-2f9caebafc2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshe82e32ef-a43e-400d-87f9-2f9caebafc2d-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. కాగా గీతగోవిందం లాంటి హిట్ సినిమా తర్వాత పరశురాం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సర్కారు వారి పాట పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం సర్కారు వారి పాట దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. దుబాయ్ లోని అందమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో పడింది ఈచిత్ర యూనిట్. కాగా ఈ మూవీకి సంబంధించి అప్ డేట్స్ ఒక్కొక్కటిగాmahesh;cbn;mahesh;srinu vytla;cinema;rajani kanth;blockbuster hit;director;comedy;research and analysis wing;dubai;v;dookudu;master;khalejaఅమ్మో.. అమ్మో.. ‘సర్కారు వారి పాట’ కోసం దర్శకుడు అంత మాస్టర్ ప్లాన్ వేసాడా?అమ్మో.. అమ్మో.. ‘సర్కారు వారి పాట’ కోసం దర్శకుడు అంత మాస్టర్ ప్లాన్ వేసాడా?mahesh;cbn;mahesh;srinu vytla;cinema;rajani kanth;blockbuster hit;director;comedy;research and analysis wing;dubai;v;dookudu;master;khalejaThu, 11 Feb 2021 16:51:45 GMTసూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. కాగా గీతగోవిందం లాంటి హిట్ సినిమా తర్వాత పరశురాం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సర్కారు వారి పాట పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం సర్కారు వారి పాట దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. దుబాయ్ లోని అందమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో పడింది ఈచిత్ర యూనిట్. కాగా ఈ మూవీకి సంబంధించి అప్ డేట్స్ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
అయితే  ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్ డేట్ ఒకటి ఫిలింగనర్ లో తెగ హల్ చల్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కెరియర్ లో ఎన్నో హిట్లు అందుకున్నారు. ఇక అందులో దూకుడు సినిమా కూడా థియేటర్లలో తన దూకుడును చాటుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని కోట్లను కొల్లగొట్టింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలను షేక్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు అవార్డుల పంట పండిందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాను దర్శకుడు పరశురాం ‘దూకుడు’కు లింకప్ చేస్తున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఏ విషయం లో దూకుడుకు లింకప్ చేస్తున్నారో తెలుసా.. అదేనండి దూకుడులో కామెడీ ట్రాక్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఆ సినిమాకు కామెడీనే ఎక్కువగా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సర్కారు వారి డైరెక్టర్ కూడా దూకుడు ఫార్ములాను వాడుతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముందే మహేశ్ కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో ఖలేజా.. దూకుడు సినిమాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇక ఇందులో కూడా కామెడీ ట్రాక్ ఉంటే మరోసారి మహేశ్ తన అభిమానులకు నవ్వుల వింధును అందించడం ఖాయమైనట్టే.


జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?

భూమిక చేసిన పనికి తలెత్తుకోలేకపోయా.. ఖుషి హీరోయిన్ పై రవిబాబు సంచలన వ్యాఖ్యలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>