EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/drdo-jobsc8e0faa4-a68d-437d-ac24-ec3107472b1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/drdo-jobsc8e0faa4-a68d-437d-ac24-ec3107472b1f-415x250-IndiaHerald.jpgఇండియాలో ప్రముఖ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) ఉద్యోగాల భర్తీకి గత నెల నుంచి వరుస నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు. వాటికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.తాజాగా సంస్థ నుంచి వివిధ విభాగాల్లో దాదాపు 100 ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన విద్యార్థులు వారి విద్యార్హత, అనుభవం ఆధారంగా ఏడాది నుంచి మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి నెల దాదాపు 8 నుంచి 9 drdo jobs;jr ntr;diesel;survey;qualification;applicationడిఆర్డీఓ లో ఉద్యోగ అవకాశాలు..పూర్తి వివరాలు ఇవే..!డిఆర్డీఓ లో ఉద్యోగ అవకాశాలు..పూర్తి వివరాలు ఇవే..!drdo jobs;jr ntr;diesel;survey;qualification;applicationThu, 11 Feb 2021 18:06:04 GMT


రీసెర్చ్ విభాగంలో ఎంపికైన వారికి 31 వేల నుంచి 54 వేలు లభిస్తుంది.62 అప్రంటీస్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సినిమాటోగ్రాఫి, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్,ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సర్వే ఇంజనీరింగ్ లో డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఫిట్టర్, డీజిల్ మొదలగు విభాగాల్లో ఐటీఐ చదివిన విద్యార్థులు అర్హులు అని వెల్లడించారు.



ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనే వాళ్ళు ఈ నెల 27 వరకు చేసుకోవచ్చు.13 రీసెర్చ్ ఫెలో ఖాళీలను, ఒక రీసెర్చ్ అసోసియేట్ ఖాళీని భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక పోస్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఐటీఐ లో అప్రంటీస్ లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టు లకు సంబంధించిన దరఖాస్తు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ నెల 18 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వరుస ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని సంభందిత అధికారులు వెల్లడించారు.




జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?

భూమిక చేసిన పనికి తలెత్తుకోలేకపోయా.. ఖుషి హీరోయిన్ పై రవిబాబు సంచలన వ్యాఖ్యలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>