TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/nokia-mobile908c4e3c-1c9c-444b-ad28-c1c71bee13d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/nokia-mobile908c4e3c-1c9c-444b-ad28-c1c71bee13d6-415x250-IndiaHerald.jpgఇండియా ప్రముఖ బ్రాండ్ ఫోన్లలో ఒకటి నోకియా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్ కు మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి కొత్త ఫోన్లను విడుదల చేసింది. నోకియా 5.4, నోకియా 3.4 పేరుతో ఈ మోడల్స్‌ను తీసుకొచ్చారు. వీటితో పాటు నోకియా పవర్‌ ఇయర్‌బడ్స్ లైట్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో నోకియా 5.4 మోడల్‌ మధ్యశ్రేణి, నోకియా 3.4 మోడల్‌ బడ్జెట్ శ్రేణి మార్కెట్‌ లక్ష్యంగా తీసుకొచ్చారు. ఈ మోడల్స్‌ ధరెంత..ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారో చూద్దాం. nokia mobile;nokia;india;mp;smart phone;february;vegetable marketనోకియా నుంచి మరో అద్భుతమైన ఫోన్..ధర ఎంతంటే?నోకియా నుంచి మరో అద్భుతమైన ఫోన్..ధర ఎంతంటే?nokia mobile;nokia;india;mp;smart phone;february;vegetable marketThu, 11 Feb 2021 03:01:00 GMTఇండియా ప్రముఖ బ్రాండ్ ఫోన్లలో ఒకటి నోకియా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్ కు మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి కొత్త ఫోన్లను విడుదల చేసింది. నోకియా 5.4, నోకియా 3.4 పేరుతో ఈ మోడల్స్‌ను తీసుకొచ్చారు. వీటితో పాటు నోకియా పవర్‌ ఇయర్‌బడ్స్ లైట్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో నోకియా 5.4 మోడల్‌ మధ్యశ్రేణి, నోకియా3.4 మోడల్‌ బడ్జెట్ శ్రేణి మార్కెట్‌ లక్ష్యంగా తీసుకొచ్చారు. ఈ మోడల్స్‌ ధరెంత..ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారో చూద్దాం.


ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందులో 6.39-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌ ఉపయోగించారు. మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనక వైపు గుండ్రటి డయల్ ఆకృతితో నాలుగు, ముందు పంచ్ హోల్ కటౌట్‌తో సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. వెనక 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు, 5 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ కెమెరాలు రెండు ఉన్నాయి...


ఫోన్ ఇప్పటివరకు రాని ఉండనుంది.16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4జీబీ ర్యామ్‌/64జీబీ మెమొరీ వేరియంట్ ధర రూ. 13,999, 6జీబీ ర్యామ్‌/64జీబీ ధర రూ. 15,499. డస్క్‌, పోలార్ నైట్ రంగుల్లో లభిస్తుంది.. ఫిబ్రవరి 17 నుంచి ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. వీటితో పాటుగా మరి కొన్ని ఫోన్లు కూడా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.అందులో ఒకటి ఇయర్ నోకియా పవర్‌బడ్స్‌ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 35 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీనికి ఐపీఎక్స్‌7 రేటింట్ ఇచ్చారు. దీని వల్ల ఒక మీటరు లోతు నీటిలో అరగంట సేపు తడిచినా ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తుంది. స్నో, చార్‌కోల్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ. 3,599. వీటికి ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ కలుగుతుంది..




హెరాల్డ్ ఎడిటోరియల్ : అప్పుడే షర్మిల పార్టీ చిచ్చు మొదలుపెట్టేసిందా ?

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>