PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/south-africa6838ae4d-0ed6-4abf-9200-99fdf6a20f32-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/south-africa6838ae4d-0ed6-4abf-9200-99fdf6a20f32-415x250-IndiaHerald.jpgబాయ్ ఫ్రెండ్ తో సరదాగా గడుపుతున్న ఆడవాళ్ళను చూసి ఉంటారు. ఇంకా చెప్పాలంటే తన మీద కోపం ఉంటే మాట్లాడటం మానెయ్యాలి . అంతేకాని ఇలా చంపడం ఎంటో అని చాలా అనుకుంటారు.. మీరు విన్నది నిజమే ఓ అమ్మాయి ప్రియుడికి వేరే అమ్మాయి తో క్లోజ్ గా ఉన్నాడని తెలిసి కోపం పెంచుకుంది. ఈ విషయం పై నిలదీసింది. అతను ఆమె నాకు కాబోయే భార్య అని చెప్పడం తో షాక్ కు గురైంది. దాంతో అతని పై కోపాన్ని పెంచుకున్న ఆమె అతన్ని చంపింది. south africa;women;deva;maya;police;marriage;wife;woman;girl;murder.దేవుడా.. బాయ్ ఫ్రెండ్ ఆ పార్ట్ తో బిర్యానీ చేసింది.. చివరికి..దేవుడా.. బాయ్ ఫ్రెండ్ ఆ పార్ట్ తో బిర్యానీ చేసింది.. చివరికి..south africa;women;deva;maya;police;marriage;wife;woman;girl;murder.Thu, 11 Feb 2021 07:18:56 GMTఅమ్మాయి ప్రియుడికి వేరే అమ్మాయి తో క్లోజ్ గా ఉన్నాడని తెలిసి కోపం పెంచుకుంది. ఈ విషయం పై నిలదీసింది. అతను ఆమె నాకు కాబోయే భార్య అని చెప్పడం తో షాక్ కు గురైంది. దాంతో అతని పై కోపాన్ని పెంచుకున్న ఆమె అతన్ని చంపింది. 


ఈ దారుణ ఘటన ఉత్తర ఆఫ్రికా లో చోటుచేసుకుంది. మరో యువతితో పెళ్లికి సిద్దమైన ప్రియుడిని హత్య చేసిన మహిళ అనంతరం అతడి ప్రైవేటు భాగాలను బిర్యాని వండిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అంతేగాక ఆ బిర్యానినీ భవన నిర్మాణ కార్మికులకు పెట్టిన ఈ సంఘటన విని పోలీసులు సైతం విస్తుపోయారు. వివరాలు.. ఉత్తర ఆఫ్రికా లోని మొరాకోకు చెందిన 30 ఏళ్ల మహిళ ఏడేళ్లుగా ఓ వ్యక్తి తో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో అతడు మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె అనుమానించింది. 


ఆ విషయం పై ఆమె గట్టిగా నిలదీసింది. యువతిని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆ మహిళ ప్రియుడితో గొడవపడింది. ఈ క్రమంలో అతడిని హత్య చేసింది.బయటరాకుండా ఉండేందుకు అతడి మృతదేహాన్ని మాయం చేయాలనుకుంది. దీంతో అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి అతడి ప్రైవేట్ భాగాలతో బిర్యానీ చేసి, పక్కన పని చేస్తున్న పనోల్లకు వడ్డించింది. మృతుడు కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమం లో విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. 





హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలతో డౌన్ ఫాల్ స్టార్టయ్యిందట !

విశాఖ ఉక్కులో కొత్త ట్విస్ట్.. సంచలన విషయం బయటపెట్టిన కేంద్రం..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అప్పుడే షర్మిల పార్టీ చిచ్చు మొదలుపెట్టేసిందా ?

మెగాస్టార్ కు యాక్షన్ మూవీస్ బోర్ కొట్టేశాయా ..??

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ నేతకు ఎన్డీయే బంపర్ ఆఫర్

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>