BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ghmc-mayorc7113601-e44f-4fe8-8be9-b1a0b6141f47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ghmc-mayorc7113601-e44f-4fe8-8be9-b1a0b6141f47-415x250-IndiaHerald.jpgనేడు జిహెచ్ఎంసి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఉదయం 11గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. 12గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుంది. సంఖ్య బలంతో మేయర్, డిప్యూటీ మేయర్లను తెరాస కైవసం చేసుకుంటుంది. టిఆర్ఎస్ బలం ఎక్స్ ఆఫీసియో సభ్యులతో కలిపి 88 గా ఉన్నారు. కార్పొరేటర్లు 56, ఎక్స్ ఆఫీసియో సభ్యులు 32గా ఉన్నారు. తప్పకుండా హాజరు కావాలని కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీసియో సభ్యులకు తెరాస పార్టీ విప్ జారీ చేసింది. ఉదయం 8:30 వరకు తెలంగాణ భవన్ కు రావాలని ఆదేశాలు ఇచ్చారghmc;view;ktr;hyderabad;telangana rashtra samithi trs;telangana;minister;shield;partyబ్రేకింగ్: హైదరాబాద్ మేయర్ ఆమెనే...? ఎంపిక చేసిన కేటిఆర్బ్రేకింగ్: హైదరాబాద్ మేయర్ ఆమెనే...? ఎంపిక చేసిన కేటిఆర్ghmc;view;ktr;hyderabad;telangana rashtra samithi trs;telangana;minister;shield;partyThu, 11 Feb 2021 09:51:20 GMTతెరాస కైవసం చేసుకుంటుంది. టిఆర్ఎస్ బలం ఎక్స్ ఆఫీసియో సభ్యులతో కలిపి 88 గా ఉన్నారు. కార్పొరేటర్లు 56, ఎక్స్ ఆఫీసియో సభ్యులు 32గా ఉన్నారు. 

తప్పకుండా హాజరు కావాలని కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీసియో సభ్యులకు తెరాస పార్టీ విప్ జారీ చేసింది. ఉదయం 8:30 వరకు తెలంగాణ భవన్ కు రావాలని ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ భవన్ లో కొత్త కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఎన్నిక సందర్బంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన వివరించారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో జిహెచ్ఎంసి కార్యాలయానికి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీసియో సభ్యులు బయల్దేరి వెళ్ళారు. షీల్డ్ కవర్ లో మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు ఉన్నాయి. దాదాపుగా పీజేఆర్ కూతురు విజయలక్ష్మిని ఎంపిక చేసే అవకాశం ఉంది.



ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన భార్యకు ఎటువంటి షరతులు పెట్టారో తెలుసా..

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>