MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips305641b5-cd12-4ddc-a9a0-de935e6fc9ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips305641b5-cd12-4ddc-a9a0-de935e6fc9ba-415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడవ సారి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా బోయపాటి గత సినిమాల మాదిరిగానే పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చి దుడ్డుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "సింహా ", 'లెజెండ్ ' సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాంతో బాలయ్య- బోయపాటి కాంబినేషన్ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మరి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు బిజినెస్ పనులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. tollywood gossips;chiranjeevi;balakrishna;boyapati srinu;geetha;pragya jaiswal;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;blockbuster hit;letter;heroine;nandamuri taraka rama rao;legend;simha;yashasvi jaiswal;chitramబాలయ్య టార్గెట్ రీచ్ అవ్వగలడా..??బాలయ్య టార్గెట్ రీచ్ అవ్వగలడా..??tollywood gossips;chiranjeevi;balakrishna;boyapati srinu;geetha;pragya jaiswal;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;blockbuster hit;letter;heroine;nandamuri taraka rama rao;legend;simha;yashasvi jaiswal;chitramThu, 11 Feb 2021 22:30:00 GMT నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో  ముచ్చటగా మూడవ సారి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా బోయపాటి గత సినిమాల మాదిరిగానే పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చి దుడ్డుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "సింహా ", 'లెజెండ్ ' సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాంతో బాలయ్య- బోయపాటి కాంబినేషన్ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మరి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు బిజినెస్ పనులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. 

ఇప్పటి పలు ఏరియాల్లో సాలిడ్ ఫిగర్స్ కే ఈ చిత్రం తాలుకా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోతున్నాయని కూడా తెలుస్తుంది. అలాగే ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ ను టచ్ చెయ్యనున్నట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే బాలయ్య కెరియర్ లో ఇంత వరకు వంద కోట్ల దిశగా వసూళ్లు సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదు. సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే రెండు సినిమాలతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు.

దాంతో బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ యాక్షన్ మూవీ కచ్చితంగా వంద కోట్ల క్లబ్ లోకి చేరుతుందని నటసింహం అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి బాలయ్య ఆ టార్గెట్ రీచ్ అవ్వగలడా..? లేదా ..? అనేది తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు ఎదురు చూడక తప్పదు. ఈ సినిమాను మే 28 విడుదల చెయ్యనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాకు ఇంకా ఇటువంటి టైటిక్ ఫిక్స్ చేయలేదు. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. 


చంద్రబాబు చెప్పేవి కాకి లెక్కలు, వైసీపీదే అఖండ విజయం - మంత్రి బొత్స

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>