Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-after-rajamouli-rrr-movie-tarak-to-work-with-trivikram-prashanth-neel-lokesh-kanagaraj-nag-ashwin-vakkantham-vamshi-sanjayleela-bhansali26dcd4b2-e936-425c-82ee-e54df89e7bb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-after-rajamouli-rrr-movie-tarak-to-work-with-trivikram-prashanth-neel-lokesh-kanagaraj-nag-ashwin-vakkantham-vamshi-sanjayleela-bhansali26dcd4b2-e936-425c-82ee-e54df89e7bb6-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు యంగ్ టైగర్ రెండేండ్లు కేటాయించాడు. ఈ మూవీ షూటింగ్ షురూ అయ్యి ఏండ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ కారణంగా ఈ యమదొంగ 2019, 2020 లో తన సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఇంకేముంది ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా దాదాపుగా కంప్లీట్ కావొచ్చింది. దాంతో ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్ లో పెట్టntr;ntr;lokesh;ram charan teja;atlee kumar;jr ntr;nag ashwin;pawan kalyan;prasanth;prashanth neel;ram pothineni;trivikram srinivas;vakkantham vamsi;vamsi;rrr movie;2019;cinema;naga aswin;2020;prasanth neel;lokesh kanagaraj;nandamuri taraka rama rao;prashant kishor;master‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్స్ తో మూవీస్ చేయనున్నాడో తెలుసా?‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్స్ తో మూవీస్ చేయనున్నాడో తెలుసా?ntr;ntr;lokesh;ram charan teja;atlee kumar;jr ntr;nag ashwin;pawan kalyan;prasanth;prashanth neel;ram pothineni;trivikram srinivas;vakkantham vamsi;vamsi;rrr movie;2019;cinema;naga aswin;2020;prasanth neel;lokesh kanagaraj;nandamuri taraka rama rao;prashant kishor;masterThu, 11 Feb 2021 13:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు యంగ్ టైగర్ రెండేండ్లు కేటాయించాడు. ఈ మూవీ  షూటింగ్ షురూ అయ్యి ఏండ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి అవ్వలేదు.  ఈ కారణంగా ఈ యమదొంగ 2019, 2020 లో  తన సినిమా ఒక్కటి  కూడా రిలీజ్ కాలేదు. ఇంకేముంది ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా దాదాపుగా కంప్లీట్ కావొచ్చింది. దాంతో ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక వాటిని ఒక్కొక్కటిగా తెరకెక్కించడమే ఆలస్యం. ఈ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడి దర్శకత్వంలో తెరకెక్కే మూవీ కోసం రంగంలోకి ప్రవేశించనున్నాడు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కి సినిమాకు ‘చౌడప్ప నాయుడు’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట.
కాగా త్రివిక్రమ్ తో పాటుగా పరువురు దరర్శకులు చెప్పిన కథలు కూడా నచ్చడంతో వారికి కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మాటల మాంత్రికుడి సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నాడు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చే సినిమా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. ఇక వీరితో పాటుగా మాస్టర్ సినిమాతో సత్తా చాటుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా తీయబోతున్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరి మధ్యన స్టోరీకి సంబంధించిన డిస్కషన్ కూడా జరిగిందట. ఇవే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా కంప్లీట్ కాగానే  ఎన్టీఆర్ అట్లీ దర్శకత్వంలో ఓ  ప్రాజెక్ట్ చేయనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మాటల మాంత్రికుడు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలు కంప్లీట్ అవ్వగానే ఈ యమదొంగ నాగ్ అశ్విన్ దర్వకత్వంలో ఓ సినిమా తీయబోతున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే వీరితో పాటుగా వక్కంతం వంశీ, సంజయ్ లీలా భన్సాలీ దర్శకులతో కూడా సినిమాలు తీయబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్లందరూ వారి ప్రస్తుత ప్రాజెక్టుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఆ సినిమాల తర్వాత ఎన్టీఆర్ తో సినిమా తీసే అవకాశం ఉంది. దీనికి ఇంకా రెండేళ్ల టైం అన్నా పట్టొచ్చని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ కోసం ఇంతమంది డైరెక్టర్లు స్క్రిప్టు రెడీ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.


"బుల్లిపిట్ట " కొత్త టెక్నాలజీతో మన ముందుకు రాబోతున్న షావోమీ..

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి‌... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌

బిగ్ బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి... సూప‌ర్ ట్విస్ట్‌

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ ఎన్నిక... టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగే షాక్

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>