MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahesh-babu-vs-prabhas895c80fa-71f2-4206-8fcd-7bb988bbeed2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahesh-babu-vs-prabhas895c80fa-71f2-4206-8fcd-7bb988bbeed2-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం సినిమా మేక‌ర్స్ పౌరాణిక, చారిత్రక కథల నేప‌థ్యంలో సినిమాలు చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కి పోటీగా శ్రీ రాముడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. mahesh babu vs prabhas;mahesh;prabhas;ravi;allu aravind;aly khan;saif ali khan;tiger shroff;ajay;ali;krishna;krishnam raju;rajani;ramu;ravi anchor;india;cinema;rajani kanth;producer;graphics;tiger;cheque;producer1;international;dangal;tiger 1;chitramప్రభాస్ కి శ్రీ రాముడిలా పోటీ ఇవ్వనున్న మహేష్ బాబు..!?ప్రభాస్ కి శ్రీ రాముడిలా పోటీ ఇవ్వనున్న మహేష్ బాబు..!?mahesh babu vs prabhas;mahesh;prabhas;ravi;allu aravind;aly khan;saif ali khan;tiger shroff;ajay;ali;krishna;krishnam raju;rajani;ramu;ravi anchor;india;cinema;rajani kanth;producer;graphics;tiger;cheque;producer1;international;dangal;tiger 1;chitramThu, 11 Feb 2021 12:00:00 GMTసినిమా మేక‌ర్స్ పౌరాణిక, చారిత్రక కథల నేప‌థ్యంలో సినిమాలు చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కి పోటీగా శ్రీ రాముడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్  ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ మొదటి రోజే సెట్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి అందరికి తెలిసిందే.

ఇక ఆదిపురుష్ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో 3Dలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసమే దాదాపు రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా, రావ‌ణుడిగా సైఫ్ అలీ ఖాన్ న‌టిస్తున్నారు. ల‌క్ష్మ‌ణుడిగా ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్, సీత‌గా కృతిస‌న‌న్, రాముడి తండ్రైన దశరథుడి పాత్రలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు,  మరోవైపు టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్ర కోసం టైగర్ ష్రాఫ్ నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అజయ్ దేవ్‌గణ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.  ఇక మిగతా నటీనటులను ఆయా ఇండస్ట్రీలో ఫేమసైన వాళ్లను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మంతెన గ‌తంలో రామాయణ గాథను భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీలో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘దంగల్’ ఫేం నితీశ్ తివారీ, ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్‌లు దర్శకత్వం వహించనున్నారు. మూడు భాగాలుగా ఈ రామాయ‌ణ గాథ‌ను తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా ఇందులో రాముడిగా మ‌హేష్ బాబు, రావ‌ణుడిగా హృతిక్ రోష‌న్‌ను ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం. 2022లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్ 2024లో విడుద‌ల కానుంది. ఈ సినిమాను సుమారు 1500 వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు.

ఇక  అల్లు అరవింద్ ప్రభాస్.‘ఆదిపురుష్’కు చెక్ పెట్టేవిధంగా తన రామాయణం మూవీని ప్లాన్ చేసినట్టు చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్.. ‘ఆదిపురుష్’ 2022లో విడుదలయ్యే అవకాశం ఉంది. అల్లు అరవింద్ తన సినిమాను తెరకెక్కించే రామాయణం పట్టాలెక్కేవరకు 2022 పట్టే అవకాశం ఉంది. సినిమా రిలీజయ్యే వరకు ఎంత లేదన్న 2024 పట్టొచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి.


‘షాడో’ ఏమైపోయాడబ్బా ?

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>