MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth3fbfa6ed-6613-418c-83ab-203d69561abc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth3fbfa6ed-6613-418c-83ab-203d69561abc-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారసుల్లో నాగార్జున తరువాత నాగచైతన్య తప్పా ఇంకా ఎవరు హీరోగా కుదురుకోలేదని చెప్పాలి.. ఎందుకంటే ఇతర హీరోల పోటీ ఎక్కువగా ఉండడంతో అక్కినేని హీరోలు కొంత డల్ అయ్యారు. నాగ చైతన్య కొంత సెటిల్ అయినా అఖిల్ గత మూడు సినిమాలుగా మంచి హిట్ కోసం వేచి చూస్తున్నాడు. దాంతో అఖిల్ ఇంకా ఓనమాలు స్టేజి లో ఉన్నాడని చెప్పొచ్చు. ఇక నాగార్జున పేరు చెప్పుకుని అక్కినేని వంశం నుంచి కొంతమంది హీరోలు వచ్చారు.. అయితే వారిలో ఎవరు కూడా హీరోగా సస్టైన్ చేయలేకపోయారు.. sumanth;naga chaitanya;nagarjuna akkineni;akhil akkineni;allu arjun;naga;nageshwara rao akkineni;raaga;satya;suma;suma kanakala;sumanth;sushanth;godavari river;cinema;naga aswin;arjun 1;idiot;chaitanya 1;tholi prema;golconda;manasantha nuvveసుమంత్ ఈ సినిమా లు చేసి ఉంటే అల్లు అర్జున్ ని దాటేసేవాడు..?సుమంత్ ఈ సినిమా లు చేసి ఉంటే అల్లు అర్జున్ ని దాటేసేవాడు..?sumanth;naga chaitanya;nagarjuna akkineni;akhil akkineni;allu arjun;naga;nageshwara rao akkineni;raaga;satya;suma;suma kanakala;sumanth;sushanth;godavari river;cinema;naga aswin;arjun 1;idiot;chaitanya 1;tholi prema;golconda;manasantha nuvveThu, 11 Feb 2021 08:00:00 GMTఅక్కినేని వారసుల్లో నాగార్జున తరువాత నాగచైతన్య తప్పా ఇంకా ఎవరు హీరోగా కుదురుకోలేదని చెప్పాలి.. ఎందుకంటే ఇతర హీరోల పోటీ ఎక్కువగా ఉండడంతో అక్కినేని హీరోలు కొంత డల్ అయ్యారు. నాగ చైతన్య కొంత సెటిల్ అయినా అఖిల్ గత మూడు సినిమాలుగా మంచి హిట్ కోసం వేచి చూస్తున్నాడు. దాంతో అఖిల్ ఇంకా ఓనమాలు స్టేజి లో ఉన్నాడని చెప్పొచ్చు. ఇక నాగార్జున పేరు చెప్పుకుని అక్కినేని వంశం నుంచి కొంతమంది హీరోలు వచ్చారు.. అయితే వారిలో ఎవరు కూడా హీరోగా సస్టైన్ చేయలేకపోయారు..

సుమంత్, సుశాంత్ లు అక్కినేని ఫ్యామిలీ నుంచి రాగ వారు ఒకటి రెండు సినిమాలకే తేలిపోయారు. అయితే ఇటీవలే వీరు కొన్ని సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ హిట్ లు కొడుతున్నారు. ముఖ్యంగా సుమంత్ గతంలోలా కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘సత్యం’ ‘గౌరి’ ‘గోదావరి’ ‘మధుమాసం’ ‘పౌరుడు’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘మళ్ళీరావా’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సుమంత్ తన 20 ఏళ్ళ సినీ కెరీర్లో సుమంత్ చాలా సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు

 ఒక వేళ ఆ సినిమాలు చేసుంటే.. కచ్చితంగా సుమంత్ రేంజ్ ఇప్పుడు మరోలా ఉండే దేమో.ఆల్మోస్ట్ అల్లు అర్జున్ రేంజ్ కి ఎదిగేవారు అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.. నువ్వేకావాలి, తొలిప్రేమ, నువ్వువస్తావని, మనసంతా నువ్వే, ఆనందం, ఇడియట్, దేశ ముదురు, గమ్యం, అష్టా- చమ్మా, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమో రీస్, ఇలా ఈ సూపర్ హిట్ సినిమాలన్నీ సుమంత్ మిస్ చేసుకున్న సినిమాలే.. ఇవి కనుక చేసి ఉంటే సుమంత్ స్టార్ డమ్ ఇప్పుడు వేరేలా ఉండేది.. ప్రస్తుతం ‘కపటదారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సుమంత్.. ఆ సినిమా సుమంత్ ని టాప్ గేర్ కి తీసుకెళ్తుందా చూద్దాం..


బిజెపి గెలుపు కాదది... పవన్ క్రెడిట్

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలతో డౌన్ ఫాల్ స్టార్టయ్యిందట !

విశాఖ ఉక్కులో కొత్త ట్విస్ట్.. సంచలన విషయం బయటపెట్టిన కేంద్రం..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అప్పుడే షర్మిల పార్టీ చిచ్చు మొదలుపెట్టేసిందా ?

మెగాస్టార్ కు యాక్షన్ మూవీస్ బోర్ కొట్టేశాయా ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>