PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-babu70817fbc-f4ea-438d-b92e-db239837c028-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-babu70817fbc-f4ea-438d-b92e-db239837c028-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై రాష్ట్ర తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర పరిస్థితుల పై సీఎం జగన్ కు లేఖ రాశారు. లోప భూయిష్టమైన ఇసుక విధానం కారణంగా మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం లో తీవ్ర జాప్యం,తద్వారా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. గుంటూరు జిల్లా, మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణంలో జాప్యానికి ఇసుక కొరతే కారణమని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే పార్లమెంటుకు తెలిపారని గుర్తు చేశారు.. lokesh babu;kumaar;editor mohan;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;district;chief minister;minister;mangalagiri;letter;local language;central government;ycp;sv mohan reddy;reddy;parliament;partyఆ విషయం పై జగన్ ను కడిగేసిన లోకేశ్..?ఆ విషయం పై జగన్ ను కడిగేసిన లోకేశ్..?lokesh babu;kumaar;editor mohan;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;district;chief minister;minister;mangalagiri;letter;local language;central government;ycp;sv mohan reddy;reddy;parliament;partyThu, 11 Feb 2021 11:07:55 GMTఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై రాష్ట్ర తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర పరిస్థితుల పై సీఎం జగన్ కు లేఖ రాశారు. లోప భూయిష్టమైన ఇసుక విధానం కారణంగా మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం లో తీవ్ర జాప్యం,తద్వారా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. గుంటూరు జిల్లా, మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణంలో జాప్యానికి ఇసుక కొరతే కారణమని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే పార్లమెంటుకు తెలిపారని గుర్తు చేశారు.. 


ప్రభుత్వం విధులు ఇవ్వకుండానే అన్నీ పనులు జరగాలని చెబితే జరగదని అన్నారు. ప్రభుత్వం ఇసుక, డ్రైనేజీ కి సంబంధిన పనులు , మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం ఆలస్యం లేకుండా పూర్తవుతుందని లేఖ లో పేర్కొన్నారు. ఆసుపత్రి ఆలస్యం గురించి మంత్రి లోక సభలో చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేంద్ర మంత్రి గారి సమాధానంతో వైసీపీ ఇసుక విధానం ఎంత చెత్తగా ఉందో,నిర్మాణ రంగం పై ఎంత ప్రభావం ఉందో మరోసారి బయటపడిందని ఎద్దేవా చేశారు.. 


పేదల ఆరోగ్య అవసరాలు తీర్చడంలో ఎయిమ్స్ దేశంలోనే కీలక పాత్ర పోషిస్తుందని, ఎయిమ్స్ నిర్మాణాన్ని ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి చేయడం ద్వారా రోగులకు మేలు జరుగుతుందని అన్నారు. స్థానికంగా ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కానీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వలన ఎయిమ్స్ నిర్మాణం ఆలస్యం అవుతుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకే ఇసుక సరఫరా కాకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని లోకేశ్ మండిపడ్డారు. రోగుల అవసరాలను తీర్చలేని ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా 
అభివృద్ది చేస్తుందని దుయ్యబట్టారు..





హైదరాబాద్ లో దారుణం..ఫార్మసీ స్టూడెంట్ పై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>