PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda853a44d3-be45-42ec-bb02-68a4147e72a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda853a44d3-be45-42ec-bb02-68a4147e72a7-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు హాట్ టాపిక్ గా అయ్యాయి. ఇవాల్టి తో రెండవ విడత పంచాయితీ ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తుంది. ఈ నెల 13 న రెండవ విడత ఎన్నికల పోలింగ్ ఉంటుంది. ఉదయం 6.30 నుంచి మధ్యహ్నం 3.3 వరకు ఎన్నికల పోలింగ్ ఉండగా సాయంత్రం 4 నుంచి కౌంటింగ్ అదేరోజు ఫలితాలు ఉంటాయి. 3,328 పంచాయితీలు, 33,570 వార్డు స్ధానాలకు జరగనున్న రెండవ విడత పంచాయితీ ఎన్నికలలో... ఏకగ్రివాలు 539 అయ్యాయి. మూడవ విడతలో 13 జిల్లాల్లొ 19 రెవెన్యూ డివిజన్ల లో 3,249 పంచాయితీలకు, 32,502 వార్డులకు జరగనున్న మూడవ విడత పnimmagadda;andhra pradesh;panchayatiనిమ్మగడ్డతో డీజీపీ భేటీనిమ్మగడ్డతో డీజీపీ భేటీnimmagadda;andhra pradesh;panchayatiThu, 11 Feb 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు హాట్ టాపిక్ గా అయ్యాయి. ఇవాల్టి తో రెండవ విడత పంచాయితీ ఎన్నికల ప్రచార పర్వం  ముగుస్తుంది. ఈ నెల 13 న రెండవ విడత ఎన్నికల పోలింగ్ ఉంటుంది. ఉదయం 6.30 నుంచి మధ్యహ్నం 3.3 వరకు ఎన్నికల పోలింగ్ ఉండగా సాయంత్రం 4 నుంచి కౌంటింగ్ అదేరోజు ఫలితాలు ఉంటాయి. 3,328 పంచాయితీలు, 33,570 వార్డు స్ధానాలకు జరగనున్న రెండవ విడత పంచాయితీ ఎన్నికలలో... ఏకగ్రివాలు 539 అయ్యాయి. మూడవ  విడతలో 13 జిల్లాల్లొ 19 రెవెన్యూ డివిజన్ల లో 3,249 పంచాయితీలకు, 32,502 వార్డులకు జరగనున్న మూడవ విడత పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తారు.

ఇవాళ అభ్యంతాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మూడవ విడత నానిమేషన్ల ఉపసంహరణ ముగుస్తుంది. పిబ్రవరి 17  న పోలింగ్ జరుగుతుంది. నాల్గవ విడత విషయానికి వస్తే 13 జిల్లాల్లోని 162 మండలాల్లో  3,299 పంచాయితీలకు,34,112 వార్డులకు నాల్గవ విడత పంచాయితీ ఎన్నికలు  నిర్వహిస్తారు. నిన్నటి నంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తొలిరోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇవాళ రెండవ రోజు భారీగానే నామినేషన్లు దాఖలు కానున్నాయి అని తెలుస్తుంది.

పిబ్రవరి 21 న నాల్గవ విడత పొలింగ్ అదేరోజు ఫలితాలు ఉంటాయి అని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు సీఎస్, డీజీపీ తో ఎస్ ఈసి నిమ్మగడ్డ రమేశ్ సమావేశం అయ్యారు. తొలిదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో ఎన్నికల సిబ్బంది, అధికారులకు అభినందనలు తెలిపిన ఎస్ ఈసి... మిగిలిన ఎన్నికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. మిగిలిన మూడు దశల ఎన్నికల నిర్వహణ ,ఎన్నికల సిబ్బంది, ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరిగాయి. డీజీపీ పలు అభ్యంతరాలను ఎస్ ఈ సి ముందు ఉంచారు.


ఇదెక్కడి భక్తి.. శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు బ్రతికుండగానే పూడ్చి పెడతారా?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?

భూమిక చేసిన పనికి తలెత్తుకోలేకపోయా.. ఖుషి హీరోయిన్ పై రవిబాబు సంచలన వ్యాఖ్యలు..

జగడ్డ: పంచాయితీ ఎన్నికల్లో "నోటా" సంచలనం...ఫలితాలు రివర్స్...?

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి‌... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌

బిగ్ బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి... సూప‌ర్ ట్విస్ట్‌

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ ఎన్నిక... టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగే షాక్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>