MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas3e324d4a-8d65-48eb-9040-cf079e3b3a2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas3e324d4a-8d65-48eb-9040-cf079e3b3a2a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. దర్శకధీరుడు రాజమౌళి పుణ్యామా అని 'బాహుబలి' సినిమాతో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టి పెద్ద పాన్ ఇండియా స్టార్ గా అయ్యాడు ప్రభాస్. దీంతో దర్శకనిర్మాతలు అతడితో సినిమాలు తీయడానికి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం 'జిల్ ' ఫేమ్ రాధ కృష్ణ తో 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తోన్న ప్రభాస్ ఆ తరువాత 'ఆదిపురుష్', 'సలార్' సినిమాలను పూర్తి చేయనున్నాడు. అలానే నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లో ఉంది. నాగ్ అశ్విన్ సినిమా ప్రభాస్ కెరీర్ లో 23వ సినిమా. 24వ సినిమాకి కూడా ఇprabhas;prabhas;shiva;koratala siva;krishna;nag ashwin;rajamouli;india;cinema;bahubali;naga aswin;jil;mirchi;industry;blockbuster hit;director;lord siva;letter;mythri movie makersప్రభాస్ 25 వ సినిమా ఆ కాంబినేషన్ లోనా?ప్రభాస్ 25 వ సినిమా ఆ కాంబినేషన్ లోనా?prabhas;prabhas;shiva;koratala siva;krishna;nag ashwin;rajamouli;india;cinema;bahubali;naga aswin;jil;mirchi;industry;blockbuster hit;director;lord siva;letter;mythri movie makersThu, 11 Feb 2021 17:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. దర్శకధీరుడు రాజమౌళి పుణ్యామా అని 'బాహుబలి' సినిమాతో ఆల్  ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టి   పెద్ద  పాన్ ఇండియా స్టార్ గా అయ్యాడు  ప్రభాస్. దీంతో దర్శకనిర్మాతలు అతడితో సినిమాలు తీయడానికి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం 'జిల్ ' ఫేమ్ రాధ కృష్ణ తో  'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తోన్న ప్రభాస్ ఆ తరువాత 'ఆదిపురుష్', 'సలార్' సినిమాలను పూర్తి చేయనున్నాడు. అలానే నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లో ఉంది. నాగ్ అశ్విన్ సినిమా ప్రభాస్ కెరీర్ లో 23వ సినిమా. 24వ సినిమాకి కూడా ఇప్పటికే డైరెక్టర్ ఫిక్స్ అయిపోయాడని.. ప్రభాస్ టీమ్ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచిందని సమాచారం.

దాంతో పాటు ప్రభాస్ 25వ సినిమా కూడా ఓకే అయిపోయిందట.


ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతుందని సమాచారం. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాకి దర్శకుడిగా కొరటాల శివ బాధ్యతలు తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి  సమాచారం అందుతుంది.గతంలో ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా 'మిర్చి' సినిమాను డైరెక్ట్ చేశాడు కొరటాల శివ. దర్శకుడిగా కొరటాలకి అది తొలి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రభాస్ క్రేజ్ కూడా అమాంతం  పెరిగింది అప్పటినుండి వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నాడు కానీ కుదరలేదు.


అయితే ఎంత ఆలస్యం అయినా కాని  ప్రభాస్ 25వ సినిమా మాత్రం ఖచ్చితంగా కొరటాలతో చేయాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించుకుందట. ప్రభాస్ కూడా తన కెరీర్ లో మైల్ స్టోన్ సినిమా బాధ్యతను కొరటాలకి అప్పగించడానికి సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి  మరెన్నో ఆసక్తికరమైన సినిమా   విషయాలు గురించి తెలుసుకోండి...




రైతులకు మద్దతిస్తూ యుట్యూబర్ బికినీ షూట్.!

జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>