MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mythri-movie-makers24e5e792-30c9-4424-a91c-3fb7ee88da33-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mythri-movie-makers24e5e792-30c9-4424-a91c-3fb7ee88da33-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.మైత్రి మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో ఎక్కువ సినిమాలు నిర్మించుకుంటూ పోతూ డోసుకుపోతున్న నిర్మాణ సంస్థ. సూపర్ స్టార్ మహేష్ బాబు "శ్రీమంతుడు" సినిమాతో అడుగుపెట్టింది. ఇక వరుసగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు నిర్మించుకుంటూ దూసుకుపోతుంది. మంచి టాలెంటెడ్ దర్శకుడు, మంచి కంటెంట్ వున్న సినిమా దొరకాలి కాని మైత్రి మూవీ మేకర్స్ ఏమాత్రం ఆలోచించదు. వాళ్ళతో మూవీ చేసేందుకు రెడీ అయిపోతుంది.టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో సినmythri-movie-makers;mahesh;india;cinema;telugu;rajani kanth;tamil;letter;mythri movie makersటాప్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్....ఏకంగా ఆ ఇద్దరి స్టార్స్ తో సినిమాలు చేస్తుంది..!!!టాప్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్....ఏకంగా ఆ ఇద్దరి స్టార్స్ తో సినిమాలు చేస్తుంది..!!!mythri-movie-makers;mahesh;india;cinema;telugu;rajani kanth;tamil;letter;mythri movie makersThu, 11 Feb 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.మైత్రి మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో ఎక్కువ సినిమాలు నిర్మించుకుంటూ పోతూ డోసుకుపోతున్న నిర్మాణ సంస్థ. సూపర్ స్టార్ మహేష్ బాబు "శ్రీమంతుడు" సినిమాతో అడుగుపెట్టింది. ఇక వరుసగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు నిర్మించుకుంటూ దూసుకుపోతుంది. మంచి టాలెంటెడ్ దర్శకుడు, మంచి కంటెంట్ వున్న సినిమా దొరకాలి కాని మైత్రి మూవీ మేకర్స్ ఏమాత్రం ఆలోచించదు. వాళ్ళతో మూవీ చేసేందుకు రెడీ అయిపోతుంది.టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో సినిమా చేస్తూనే, ప్రామిసింగ్‌ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ ఉన్నారు.

వాటిలో ఎక్కువ శాతం విజయాలే. అయితే ఇప్పుడు మైత్రి వాళ్ల చూపు ఇతర ఇండస్ట్రీల  మీద పడింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లో తమ సత్తా నిరూపించుకోవాలని  చూస్తున్నారు.ఇప్పటికే బాలీవుడ్‌ కండల వీరుడు  సల్మాన్‌ ఖాన్‌కు అడ్వాన్స్‌ ఇచ్చారని వార్తలు వస్తుండగా… తమిళ పరిశ్రమలో ఎంట్రీకి విజయ్‌ను ఎంచుకున్నారని తెలుస్తోంది.బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుందని తెలుస్తోంది. ఈలోగా తమిళంలో విజయ్‌తో ఓ సినిమా ఓకే అయ్యిందట. మైత్రీ మూవీ మేకర్స్‌కి. విజయ్‌తో భారీ సినిమా తీసేందుకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చేశారట.దీంతో మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్‌ ఎంట్రీకి విజయ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం విజయ్‌కి ఇప్పటికే ₹11 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చారని టాక్‌. అయితే దర్శకుడు ఎవరు, సినిమా ప్రారంభం ఎప్పుడు లాంటి ఆలోచనలేవీ లేవట.

సరైన కథ, సమయం దొరికినప్పుడు మొదలుపెట్టేస్తారు.  విజయ్‌తో సినిమా అంటే వందల కోట్ల వ్యవహారం. ప్రస్తుతం విజయ్‌ తీసే సాధారణ సినిమా అయినా మినిమమ్ 150 కోట్లు నుంచి 200 కోట్లు దాకా వసూళ్లు రాబడుతుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు గురించి తెలుసుకోండి...


ఆ జిల్లా అంతా ఇంతే.. టీడీపీ నుంచి రాత్రి గెలుపు.. ఉద‌య‌మే వైసీపీ కండువాలు..?

జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>