BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ghmc-mayor569faa3d-d298-4c27-8ece-db12c49f48e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ghmc-mayor569faa3d-d298-4c27-8ece-db12c49f48e9-415x250-IndiaHerald.jpgఅయితే వీరు ప్రమాణస్వీకారానికి ముందు కనీసం కరోనా టెస్టులు కూడా చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లింగోజీ కూడా కార్పొరేటర్‌ కరోనాతో మరణించడం సభ్యులను కలవరానికి గురిచేస్తోంది. కౌన్సెల్ హాలులో ప్ర‌తి ఒక్క‌రు సామాజిక దూరం పాటించ‌డం లేద‌ని.. క‌నీసం భౌతిక దూరం పాటించేలా కూడా జీహెచ్ఎంసీ వాళ్లు ఏర్పాట్లు చేయ‌లేద‌ని పలువురు కార్పొరేట‌ర్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. 193 మంది సభ్యులతో పాటు 34 మంది ఆఫీసర్లు, మరొక 20 మంది ఉన్నతాధికారులుghmc mayor;telangana;ghmc;letterGHMC మేయ‌ర్ ఎన్నిక గంద‌ర‌గోళం... కార్పొరేట‌ర్ల గ‌రంగ‌రం ?GHMC మేయ‌ర్ ఎన్నిక గంద‌ర‌గోళం... కార్పొరేట‌ర్ల గ‌రంగ‌రం ?ghmc mayor;telangana;ghmc;letterThu, 11 Feb 2021 11:20:05 GMTకొద్ది నెల‌లుగా ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ రాజ‌ధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ అయిన జీహెచ్‌ఎంసీ కొత్త పాలకమండలి తొలి భేటీలోనే తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ స‌మావేశం లో గెలిచిన కార్పొరేట‌ర్లు అంద‌రూ ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. అయితే వీరు ప్రమాణస్వీకారానికి ముందు కనీసం కరోనా టెస్టులు కూడా చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లింగోజీ కూడా కార్పొరేటర్‌ కరోనాతో మరణించడం సభ్యులను కలవరానికి గురిచేస్తోంది.

కౌన్సెల్ హాలులో ప్ర‌తి ఒక్క‌రు సామాజిక దూరం పాటించ‌డం లేద‌ని.. క‌నీసం భౌతిక దూరం పాటించేలా కూడా జీహెచ్ఎంసీ వాళ్లు ఏర్పాట్లు చేయ‌లేద‌ని పలువురు కార్పొరేట‌ర్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. 193 మంది సభ్యులతో పాటు 34 మంది ఆఫీసర్లు, మరొక 20 మంది ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. హాలులో దాదాపు మూడు గంటల పాటు 250 మంది వరకు ఉంటున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 


హైదరాబాద్ లో దారుణం..ఫార్మసీ స్టూడెంట్ పై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>