PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr-strong-warning-to-cong-bjp-leaders-in-nagarjuna-sagar-meeting023cc487-ba25-4fa3-859f-0fd18e8f58e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr-strong-warning-to-cong-bjp-leaders-in-nagarjuna-sagar-meeting023cc487-ba25-4fa3-859f-0fd18e8f58e5-415x250-IndiaHerald.jpgఅయితే అలాంటి ప్ర‌క‌ట‌న కేసీఆర్ చేయ‌లేదు. ఇక మూడు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇదివరకే ప్రకటించిన పల్లా రాజేశ్వర రెడ్డిని కూడా స్టేజ్ పైకి పిలవలేదు. ప్ర‌ధానంగా విప‌క్షాల‌ను మాత్రం ఆయ‌న విమ‌ర్శించారు. ఇక ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి ఇటీవ‌ల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య కుటుంబానికి ఉప ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వ‌ర‌నే అనుకుంటున్నారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ దిగ్గ‌జ నేత జానా రెడ్డి రంగంలో ఉండ‌డం ఖాయ‌మైన‌ట్టే అంటున్నారు. పార్టీ అధిష్టానం ప‌ట్టుబ‌ట్టి మ‌రీ జానాను kcr;kcr;puri jagannadh;telangana rashtra samithi trs;congress;mla;letter;janareddy;reddy;partyసాగ‌ర్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఫిక్స్‌... నోముల ఫ్యామిలీకి కేసీఆర్ షాక్ ?సాగ‌ర్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఫిక్స్‌... నోముల ఫ్యామిలీకి కేసీఆర్ షాక్ ?kcr;kcr;puri jagannadh;telangana rashtra samithi trs;congress;mla;letter;janareddy;reddy;partyThu, 11 Feb 2021 11:00:00 GMTకేసీఆర్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి కేసీఆర్ వెళ్ల‌లేదు. అయితే ఇప్పుడు సాగ‌ర్ విష‌యంలో మాత్రం ఆయ‌న ముందుగానే ప్ర‌చారానికి వెళ్లారు. ఎలాగైనా సాగ‌ర్లో విజ‌యం సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్ నిన్న నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చార శంఖారావం పూరించ‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి పంచాయ‌తీకి రు. 20 ల‌క్ష‌ల నిధుల వ‌ర్షం కురిపించేశారు.

ఈ ఉప ఎన్నిక‌ల్లో ముందుగానే పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తార‌ని అనుకున్నారు. అయితే అలాంటి ప్ర‌క‌ట‌న కేసీఆర్ చేయ‌లేదు. ఇక మూడు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇదివరకే ప్రకటించిన పల్లా రాజేశ్వర రెడ్డిని కూడా స్టేజ్ పైకి పిలవలేదు. ప్ర‌ధానంగా విప‌క్షాల‌ను మాత్రం ఆయ‌న విమ‌ర్శించారు. ఇక ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి ఇటీవ‌ల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య కుటుంబానికి ఉప ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వ‌ర‌నే అనుకుంటున్నారు.

ఈ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ దిగ్గ‌జ నేత జానా రెడ్డి రంగంలో ఉండ‌డం ఖాయ‌మైన‌ట్టే అంటున్నారు. పార్టీ అధిష్టానం ప‌ట్టుబ‌ట్టి మ‌రీ జానాను ఇక్క‌డ పోటీ చేయిస్తోంద‌ని స‌మాచారం. అందుకే కేసీఆర్ దుబ్బాక‌లో సానుభూతి కోసం రామ‌లింగారెడ్డి కుటుంబానికి సీటు ఇచ్చినా ఓడిపోయారు. దీంతో ఇక్క‌డ మాత్రం అలాంటి రిస్క్‌ల‌కు పోకుండా గెలిచే క్యాండెట్ల‌కే సీటు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జానారెడ్డి పేరు ప్ర‌క‌టిస్తే.. ఆ త‌ర్వాత కేసీఆర్ త‌మ పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించే అవ‌కాశాలు న్నాయ‌ని స‌మాచారం.




హైదరాబాద్ లో దారుణం..ఫార్మసీ స్టూడెంట్ పై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>