PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ghmc-mayorc7113601-e44f-4fe8-8be9-b1a0b6141f47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ghmc-mayorc7113601-e44f-4fe8-8be9-b1a0b6141f47-415x250-IndiaHerald.jpgమరికాసేపట్లో జీహెచ్ఎంసీ నూతన కార్యవర్గం కొలువు తీరనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్ లో నూతన పాలక వర్గం ప్రత్యేక సమావేశం అవుతుంది. 11 గంటలకు నూతనంగా ఎన్నికైన 149 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం 12.30 నిమిషాలకు జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. 150 మందిలో లింగోజిగూడ డివిజన్ లో బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ మృతి చెందారు. తెలుగు , ఇంగ్లీష్ , హింది , ఉర్దూ బాషల్లో ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల పరిశీలకులghmc;kumaar;sandeep;swetha;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;district;collector;hindi;letterహైదరాబాద్ మేయర్ ని ఎలా ఎంపిక చేస్తారు...?హైదరాబాద్ మేయర్ ని ఎలా ఎంపిక చేస్తారు...?ghmc;kumaar;sandeep;swetha;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;district;collector;hindi;letterThu, 11 Feb 2021 11:07:54 GMTబీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ మృతి చెందారు. తెలుగు , ఇంగ్లీష్ , హింది , ఉర్దూ బాషల్లో ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించారు. 

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి ఉన్నారు. నూతన కార్పొరేటర్ తమ ఫోటో కలిగిన ఏదేని గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకు రావాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. జీహెచ్ఎంసీ పంపిన లేఖ, ఆర్వో ఇచ్చిన గెలుపు సర్టిఫికేటక్ ను కూడా సభ్యులు తీసుకురావాలని సూచనలు చేసారు. కరోనా నేపథ్యంలో ప్రతి సభ్యులు తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలి అని తెలిపారు. 

ప్రతి లైన్ లో సహాయకారిగా ఉండేందుకు రో-అధికారుల నియామకం ఉంటుంది. జీహెచ్ఎంసీ లో మొత్తం 149 నూతన కార్పొరేటర్లతో పాటు.... 44 ఎక్స్ అఫిసియో సభ్యులు ఉంటారు. మొత్తం 193 మంది సభ్యుల్లో 97 మంది సభ్యులు హాజరై కోరం ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణ ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ కాకుండా ఏ మేయర్ అభ్యర్థికి ఎక్కువ మంది చేయి లేపుతారో వారినే మేయర్ గా ప్రకటిస్తారు. ఇవాళ కోరం లేకుంటే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేస్తారు. ఈ రోజు కూడా ఎన్నికలు జరగకుంటే.... మరో తేదీని ప్రకటిస్తారు. టీఆర్ఎస్ నుంచి 56 కార్పొరేటర్లు, 32 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. బీజేపీ నుంచి 47 కార్పొరేటర్లు, 2 ఎక్స్ అఫీషియో మెంబెర్స్ ఉన్నారు. ఎంఐఎం నుంచి 44 కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫీషియో మెంబెర్స్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు.



ఎన్టీఆర్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సంబ‌రాలు షురూ ?

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>