Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/gomutramf2b65c51-4ce3-41e5-ab58-6c3b4ba12909-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/gomutramf2b65c51-4ce3-41e5-ab58-6c3b4ba12909-415x250-IndiaHerald.jpg గోవును హిందువులు పూజిస్తారు. గోవులో అనేక మంది దేవతలు ఉంటారు. అందుకే మనము గోవు ను పూజిస్తాము. ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అంతేకాకుండా గోమూత్రముతో అనేక రోగాలను నయం చేసుకోవచ్చు గోమూత్రంలో ఉండే ఆరోగ్యప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం... gomutram;rasam;car;cancer;cow slaughter;hindusగోమూత్రంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మీకు తెలుసా...?గోమూత్రంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మీకు తెలుసా...?gomutram;rasam;car;cancer;cow slaughter;hindusThu, 11 Feb 2021 06:00:00 GMT
 వాత,పిత్త, కపాల కు సంబంధించిన 148 రోగాలను గోమూత్రంతో తో నయం చేయవచ్చు.అంతేకాకుండా గోమూత్రంలో 18 రకాల సూక్ష్మ పోషకాలు ఉన్నాయి.

 గోమూత్రంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి గజ్జి, దురద, సొరియాసిస్,ఎగ్జిమా వంటి అన్ని రోగాలకు గోమూత్రం ఉపయోగపడుతుంది

కంటికి సంబంధించిన గ్లూకోమా, రెటీనా వంటి వ్యాధులు గోమూత్రంతో నయమవుతాయి.గోమూత్రాన్ని ఒక్క చుక్క చొప్పున రెండు నెలలు కంటిలో వేసుకోవడం వల్ల కంటి చూపు బాగా అవుతుంది.

 చిన్న పిల్లలకు చెవిలో చీము కారుతూ ఉంటే ఒక్క చుక్క మూత్రాన్ని వేయడం వల్ల చీము కారడం తగ్గిపోతుంది.

 గోమూత్రంతో సబ్బులు, పేస్టు, అగరబత్తీలు, పళ్ళపొడి, ఫినాయిల్ వంటి వాటిని తయారుచేస్తారు. ఇవి వాడటం వల్ల కూడా ఆరోగ్యానికి మంచివి.

 క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం కర్క్యుమిన్ అనే కెమికల్  పదార్థం తగ్గుట వలన క్యాన్సర్ వస్తుంది. ఇది రాకుండా ఉండటానికి గోమూత్రం తీసుకుంటే సరిపోతుంది. అంటే గోమూత్రంలో కర్క్యుమిన్ కెమికల్ పుష్కలంగా ఉంటుంది.

 గోమూత్రము ఉదయం ఖాళీ కడుపుతోనే, రాత్రి పడుకోబోయే ముందు15 ఎమ్.ఎల్ ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

 వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే నెలకు ఒకసారి మూత్రాన్ని తలకు పట్టించి అర్ధగంట తర్వాత కుంకుడుకాయ రసంతో స్నానం చేయాలి. ఇలా చేయడంవల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.

 గోమూత్రంతో చర్మాన్ని మర్దన చేయడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా అలర్జీలు కూడా తగ్గుతాయి.


పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది

మెగాస్టార్ సరసన రకుల్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>