PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/secret-meeting-of-alla-rk-with-sharmila-bro-anile8994ea6-0144-4519-a8f3-8e1143b425c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/secret-meeting-of-alla-rk-with-sharmila-bro-anile8994ea6-0144-4519-a8f3-8e1143b425c3-415x250-IndiaHerald.jpg మరోవైపు, వైఎస్ జగన్మొహన రెడ్డి కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న ఆళ్ళకు షర్మిలతో, బ్రదర్ అనిల్‌ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవాళ జరిగిన సుదీర్ఘ సమావేశం జనంలొ సంచలన విషయంగా మారి, అసలేం జరిగిందో తెలుసుకోవటానికి నిరీక్షిస్తున్నారు. అసలు చర్చలు ఏ విషయంలో జరిగాయో? దాని సారాంశం ఏమిటో? జరగనున్న దేమిటో? రేపో మాపో తెలుస్తుంది.అయితే, షర్మిల, బ్రదర్ అనిల్‌ తో ఎమ్మెల్యే ఆళ్ళ ఏ ఏ విషయాలపై చర్చించారన్నది ఇప్పుడు చాలా సంచలన విషయంగా మారిపోయింది. ఇవాళ ఉదయం లోటస్ ‌పాండ్‌కు వచ్చిన ఆళ్ళ దాదాపు గంటకు పైగా వైఎసsecret meeting of alla rk with sharmila bro. anil;kumaar;anil music;tiru;alla rama krishna reddy;jagan;telangana;mla;husband;mangalagiri;alla ramakrishna reddy;letter;ycp;anil kumar singhal;reddy;sara shrawan;dookudu;party;sajjala ramakrishna reddyవైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ వద్దకు, సిఎం జగన్ దూతగా ... ఆళ్ళ ఆర్కె? అసలేం జరగబోతుంది?వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ వద్దకు, సిఎం జగన్ దూతగా ... ఆళ్ళ ఆర్కె? అసలేం జరగబోతుంది?secret meeting of alla rk with sharmila bro. anil;kumaar;anil music;tiru;alla rama krishna reddy;jagan;telangana;mla;husband;mangalagiri;alla ramakrishna reddy;letter;ycp;anil kumar singhal;reddy;sara shrawan;dookudu;party;sajjala ramakrishna reddyThu, 11 Feb 2021 18:28:15 GMTతెలంగాణ రాష్ట్రంలో తన కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో దూకుడు పెంచారు వైఎస్ షర్మిల. తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం కొత్తపార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిలను,  వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. వివిధ జిల్లాల నాయకులతో వరుస భేటీలతో వారి అభిప్రాయాలను తెలుసుకోవటానికి సహకారం సహాయం తీసుకునేందుకు ఆమె సమాలోచనలు జరుపుతున్నారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ రాజకీయం పలు మలుపులు తిరుగుతూ వస్తుంది 


వైఎస్ షర్మిల మరియు ఆమె భర్త బ్రదర్ అనిల్‌ కుమార్ తో మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి  సుదీర్ఘ మంతనాలు జరిపారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్ పంపిన దూత గానే ఆర్కే వచ్చి ఉండవచ్చునని ఆయన అనుమతి తోనే షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ ‌తో సమాలోచనలు, మంతనాలు జరిపి ఉంటారని సమాచారం.


అయితే, షర్మిల, బ్రదర్ అనిల్‌ తో ఎమ్మెల్యే ఆళ్ళ ఏ ఏ విషయాలపై చర్చించారన్నది ఇప్పుడు చాలా సంచలన విషయంగా మారిపోయింది. ఇవాళ ఉదయం లోటస్ ‌పాండ్‌కు వచ్చిన ఆళ్ళ  దాదాపు గంటకు పైగా వైఎస్ షర్మిలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత బ్రదర్‌ అనిల్‌ కుమార్ తో దాదాపు గంటలకు పైగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.


వైఎస్ జగన్‌ కు అత్యంత రాజకీయ సన్నిహితుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన దూతగానే చర్చలకు వచ్చారనే చర్చ మాత్రం కొన్ని గంటల పాటు కొనసాగుతుంది. అయితే, షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తుండగా, ఆమెను నిరోధించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అనే చర్చ కూడా మొదలైంది.


మరోవైపు,  వైఎస్ జగన్మొహన రెడ్డి కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న ఆళ్ళకు షర్మిలతో, బ్రదర్ అనిల్‌ తో  కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవాళ జరిగిన సుదీర్ఘ సమావేశం జనంలొ సంచలన విషయంగా మారి, అసలేం జరిగిందో తెలుసుకోవటానికి నిరీక్షిస్తున్నారు. అసలు చర్చలు ఏ విషయంలో జరిగాయో? దాని సారాంశం ఏమిటో?  జరగనున్న దేమిటో? రేపో మాపో తెలుస్తుంది.




రెండు రోజుల్లో అతి పెద్ద ఎన్నికకు నోటిఫికేషన్..?

జగడ్డ : బాబు కళ్ళలో ఆనందం కోసం అంటున్న మాజీ మంత్రి...?

ఉక్కు సెగల విశాఖకు హఠాత్తుగా జగన్ ?

జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>