PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anjireddyni-highligt-chesthunna-tdpd0810c29-0a1b-4f6c-bee3-11a962c50714-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anjireddyni-highligt-chesthunna-tdpd0810c29-0a1b-4f6c-bee3-11a962c50714-415x250-IndiaHerald.jpgఅనుకున్నదాని కంటే ఎక్కువ సీట్లు సాధించి తెలుగుదేశం ఇప్పుడు మంచి ఊపు మీద ఉంది..నిజానికి తొలి విడత పంచాయతీ ఎన్నికల ముందు పలువురు అభ్యర్థులను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్ లు కూడా వేయకుండా బెదిరించారు. ఏకంగా ఈ విషయాలు కొన్ని ఆడియో రికార్డ్స్ ద్వారా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు అలాగే టిడిపి క్యాడర్ కూడా అంజిరెడ్డి అనే ఆయనను ఇప్పుడు తమ హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చిత్తూరు జిల్లా పుంగనూరు లో టిడిపి బలపరిచిన అభ్యర్థి అయిన అంజి రెడelectiona nimmagadda jagan;bhaskar;district;telugu;baba bhaskar;media;panchayati;audio;tdp;local language;ycp;reddyజగడ్డ : 'అంజిరెడ్డి' ని హైలైట్ చేస్తున్న టీడీపీ..ఇంతకీ ఎవరాయన ?జగడ్డ : 'అంజిరెడ్డి' ని హైలైట్ చేస్తున్న టీడీపీ..ఇంతకీ ఎవరాయన ?electiona nimmagadda jagan;bhaskar;district;telugu;baba bhaskar;media;panchayati;audio;tdp;local language;ycp;reddyThu, 11 Feb 2021 13:00:00 GMTఅనుకున్నదాని కంటే ఎక్కువ సీట్లు సాధించి తెలుగుదేశం ఇప్పుడు మంచి ఊపు మీద ఉంది..నిజానికి తొలి విడత పంచాయతీ ఎన్నికల ముందు పలువురు అభ్యర్థులను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్ లు కూడా వేయకుండా బెదిరించారు. ఏకంగా ఈ విషయాలు కొన్ని ఆడియో రికార్డ్స్ ద్వారా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు అలాగే టిడిపి క్యాడర్ కూడా అంజిరెడ్డి అనే ఆయనను ఇప్పుడు తమ హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. 

గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చిత్తూరు జిల్లా పుంగనూరు లో టిడిపి బలపరిచిన అభ్యర్థి అయిన అంజి రెడ్డి నామినేషన్ వేయడానికి వెళుతుండగా వైసీపీ నేత భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరులు అడ్డుకున్నారు. పత్రాలు లాక్కుని చింపి వేయడానికి కూడా ప్రయత్నించారు. అయినా సరే వృద్ధుడయిన ఆయన కూడా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. తన మీద దౌర్జన్యం చేయడానికి వస్తున్న వారికి తొడ గొట్టి సవాల్ విసిరారు. 

అయితే దాదాపు 10 మంది మీదకు వచ్చి దాడి చేసి నామినేషన్ పత్రాలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన అదరక బెదరక నిలబడడం అప్పట్లో పెను సంచలనంగా మారింది.. అప్పట్లో ఈ అంశం మీడియాలో కూడా హైలైట్ అయింది. ఇప్పుడు ఆయనకు సంబంధించిన వీడియోను చూపిస్తూ తెలుగుదేశం శ్రేణులు తమలో తాము ధైర్యం నూరి పోసు కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఇంత తెగువ చూపిస్తే యువకులైన మనం ఇంకా ఎంతో తెగువ చూపించాలనే కోణంలో వారు ఆయన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తం మీద అప్పటి ఈ వీడియో ద్వారా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని టిడిపి సోషల్ మీడియా గట్టి ప్రయత్నమే చేస్తోంది. 


"బుల్లిపిట్ట " కొత్త టెక్నాలజీతో మన ముందుకు రాబోతున్న షావోమీ..

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి‌... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌

బిగ్ బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి... సూప‌ర్ ట్విస్ట్‌

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ ఎన్నిక... టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగే షాక్

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>