PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan-nimmagadda-election-commission788ee837-6681-4de9-b05a-0f3117fdb63b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan-nimmagadda-election-commission788ee837-6681-4de9-b05a-0f3117fdb63b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అనుకున్న విధంగా ప్రభావం చూపించ లేక పోవడంతో అనూహ్య పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రోజులు కూడా భారతీయ జనతా పార్టీ నేతలు సీఎం వైయస్ జగన్ తో చాలా సన్నిహితంగా మెలిగిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇక నుంచి అలాంటి పరిణామాలు ఉండకపోవచ్చనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి కొంతమంది బిజెపి నేతలు ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ విషయంలో భారతీయ జనchandrababu;cbn;bhavana;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;janasena;telugu;chief minister;local language;central government;ycp;janasena party;partyషాకింగ్... చంద్రబాబుతో టచ్ లోకి బిజెపి అధిష్టానం...?షాకింగ్... చంద్రబాబుతో టచ్ లోకి బిజెపి అధిష్టానం...?chandrababu;cbn;bhavana;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;janasena;telugu;chief minister;local language;central government;ycp;janasena party;partyThu, 11 Feb 2021 18:10:29 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అనుకున్న విధంగా ప్రభావం చూపించ లేక పోవడంతో అనూహ్య పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రోజులు కూడా భారతీయ జనతా పార్టీ నేతలు సీఎం వైయస్ జగన్ తో చాలా సన్నిహితంగా మెలిగిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇక నుంచి అలాంటి పరిణామాలు ఉండకపోవచ్చనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి కొంతమంది బిజెపి నేతలు ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది 2023 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికార పార్టీని వాడుకునే ఆలోచన చేసింది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంచనా వేశారని కాని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూస్తే అలాంటి పరిస్థితి కనబడడం లేదనే భావన కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యక్తం చేసినట్లుగా సమాచారం. బీజేపీ అధిష్టానం కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చాలా ఆశగా ఎదురు చూసింది.

కానీ వైసీపీ విజయం సాధించకపోవడంతో ఇప్పుడు పక్కన పెట్టేసి అవకాశాలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి కూడా మంచి ప్రభావం చూపించిన నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ ఆలోచన మారే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తమకు ప్రజల్లో ఆదరణ ఉంది అనే విషయాన్ని గుర్తించిన బీజేపీ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయొచ్చు. ఇక తెలుగుదేశంని దూరం చేసుకోకుండా ఉండడమే మంచిది అని బిజెపి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే అవసరమైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా బీజేపీ నేతల సమావేశం అయ్యే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.



జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?

భూమిక చేసిన పనికి తలెత్తుకోలేకపోయా.. ఖుషి హీరోయిన్ పై రవిబాబు సంచలన వ్యాఖ్యలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>