PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/drumstricks84bf2e16-e690-44f5-9289-8be37ee94d4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/drumstricks84bf2e16-e690-44f5-9289-8be37ee94d4e-415x250-IndiaHerald.jpgమనకు తెలిసినంత వరకు మునగాను సాంబారు, టమాటో కర్రీలకు వాడుతుంటారు. అంతేకాక కొన్ని సార్లు సామెతలలో కూడా వాడుతుంటారు. ఇక ఎవరైనా మన గురించి అతిశయోక్తితో మాట్లాడితే మునగ చెట్టు ఎక్కించొద్దు అంటుంటారు. కానీ అది ఒకప్పటి మాట. మరి ఇప్పటి మాట మునగ సర్వరోగ నివారిణి అంటున్నారు. drumstricks;vitamin c;vitamin;cheque;ayurveda;antioxidant;niacin;nijam;shaktiమునగతో ఎన్ని వ్యాధులకు చెక్ పెట్టొచ్చో తెలిస్తే షాక్..!?మునగతో ఎన్ని వ్యాధులకు చెక్ పెట్టొచ్చో తెలిస్తే షాక్..!?drumstricks;vitamin c;vitamin;cheque;ayurveda;antioxidant;niacin;nijam;shaktiThu, 11 Feb 2021 06:00:00 GMT
అయితే మీకు తెలిసి ఇది ఎన్ని రకాల సమస్యలకు వైద్యం చేయగలదు చెప్పండి. విటమిన్ల లోపం, ఆర్థరైటిస్, రక్తహీనత, శృంగారం, సంతాన సమస్యలకు ఉపయోగపడుతుంది. అంతే కాదు నిజానికి.. మునగాకు దాదాపు 300 వ్యాధులను నయం చేయగలదట. ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవును ఇది నిజం. అందుకే మునగ చెట్టును చాలా మంది.. ‘మిరాకిల్ ట్రీ’ అని పిలుస్తారు. మునగకాయల్లో ఉండే విటమిన్ సి అనారోగ్య రుగ్మతలను దూరం చేస్తుంది. మధుమేహం ఉన్నవారికి మునగ ఎంతో మేలు చేస్తుంది. మునగకాయలను వారానికి ఐదుసార్లు తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇక సాధారణంగా మునగాకు, మునగకాయల వినియోగం జుట్టు రాలడం, మొటిమలు, రక్తహీనత, విటమిండిఫిషియెన్సీ, తక్కువ రోగనిరోధక శక్తి, ఆర్థరైటిస్, దగ్గు, ఉబ్బసం తదితర సాధారణ సమస్యలలో ఉపయోగపడుతుంది. వీటిలో చాలా రకాల ఆరోగ్యకరమైన సమ్మేళనాలు ఉన్నాయి. అవేంటంటే.. విటమిన్ ఎ, విటమిన్ బి 1 (థియామిన్), బి 2 (రిబోఫ్లేవిన్), బి 3 (నియాసిన్), బి -6, ఫొలేట్, ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సి), కాల్షియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, జింక్. వీటితో పాటు మునగలో యాంటీబయాటిక్, అనాల్జేసిక్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిక్యాన్సర్, యాంటీడియాబెటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీగేజింగ్‌గా లక్షణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.


గోమూత్రంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మీకు తెలుసా...?

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>