PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/youtube54d49cda-5e07-43af-bded-a2bd7663791d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/youtube54d49cda-5e07-43af-bded-a2bd7663791d-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో యువత ఈజీ మనీని సంపాదించడానికి రకరకాల అడ్డదారులు తొక్కుతున్నారు. అయితే ఈజీ మనీ సంపాదించినప్పుడు బాగానే ఉంటుంది కానీ తరువాత తరువాత దానికి అలవాటు పడి కష్టపడడమే మానేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో స్కూటీల దొంగతనం చేస్తున్న ఒక ముఠా ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు.. ఈ మధ్యకాలంలో సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల వినియోగం ఎక్కువైంది. మెట్రో స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు ఈజీగా వెళ్ళ గలిగేలా తాళాలు లేని వోగో కంపెనీ ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంచుతున్నారు. వాటిని ఆ కంపెనీ యాప్ ద్వారా ఆన్ చేయొచ్చు. youtube;hyderabad;police;traffic police;march;research and analysis wing;uppalయూట్యూబ్లో చూసి చోరీలు.. ఏకంగా 38 వాహనాలు !యూట్యూబ్లో చూసి చోరీలు.. ఏకంగా 38 వాహనాలు !youtube;hyderabad;police;traffic police;march;research and analysis wing;uppalThu, 11 Feb 2021 17:00:00 GMTహైదరాబాద్ లో స్కూటీల దొంగతనం చేస్తున్న ఒక ముఠా ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు.. ఈ మధ్యకాలంలో సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల వినియోగం ఎక్కువైంది. మెట్రో స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు ఈజీగా వెళ్ళ గలిగేలా తాళాలు లేని వోగో కంపెనీ ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంచుతున్నారు. వాటిని ఆ కంపెనీ యాప్ ద్వారా ఆన్ చేయొచ్చు. 

అయితే ఆ బండికి జిపిఎస్ అనుసంధానం చేసి ఉండడంతో ఎక్కడ ఆ బండి ఎక్కడ ఉన్నా కంపెనీ ప్రతినిధులకు తెలిసిపోతూ ఉంటుంది..అయితే బండి ఆన్ చేస్తే మాత్రమే ఆ జిపిఎస్ పరికరం ఆన్ అవుతుంది అని తెలుసుకున్న ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి యూట్యూబ్లో జిపిఎస్ పరికరాన్ని ఎలా తొలగించాలో నేర్చుకున్నాడు. ఆ తొలగించడం నేర్చుకుని నాలుగు నెలల కాలంలో ఏకంగా 40 వాహనాల దాకా దొంగిలించాడు. వాటి స్టిక్కరింగ్ మార్చి నకిలీ ధ్రువపత్రాలు రూపొందించి సెకండ్ హ్యాండ్ బండి అని చెప్పి వేసేవారు. ఎట్టకేలకు ఈ మోటో పోలీసులకు చిక్కడంతో ముఠా ఆటకట్టించారు పోలీసులు. 

పాతబస్తీలోని భవానీనగర్, యాకత్‌పురా ప్రాంతాలకు చెందిన మహ్మద్‌ రిజ్వాన్, మహ్మద్‌ యాసీన్, మీర్‌ హంజా ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. వోగో వాహనాలను యాప్‌ ద్వారా వాహనాలను అద్దెకు తీసుకోవచ్చని, ఇంజిన్‌ ఆన్‌ అయితేనే దాని జీపీఎస్‌ పరికరం పని చేస్తుందని రిజ్వాన్‌ గుర్తించి ఇదే విషయాన్ని మిగిలిన ఇద్దరికీ చెప్పడంతో ముగ్గురూ కలిసి రంగంలోకి దిగారు. చిక్కడపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, అబిడ్స్‌ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ ప్లేసుల్లో ఉండే 38 వోగో వాహనాలను అపహరించారు. అయితే వీరి గురించి సమాచారం అందడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 38 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.



ఆ జిల్లా అంతా ఇంతే.. టీడీపీ నుంచి రాత్రి గెలుపు.. ఉద‌య‌మే వైసీపీ కండువాలు..?

జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>