Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/licaef552b8-fbc0-48f9-bf4a-acd2adc03d52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/licaef552b8-fbc0-48f9-bf4a-acd2adc03d52-415x250-IndiaHerald.jpgదేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రస్తుతం తమ కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలను అందుబాటులో ఉంచుతూ ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు ఎన్నో రకాల పాలసీలను తమ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే పాలసీలు కొన్ని అయితే ఎంతోమందికి మెచ్యూరిటీ సమయంలో భరోసా ఇచ్చే పాలసీలు మరికొన్ని ఇలా వివిధ రకాల పాలసీలను అందిస్తూ తమ కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూరేlic;licఎల్ఐసి అదిరిపోయే పాలసీ.. ఇలా చేస్తే చేతికి 26 లక్షలు..?ఎల్ఐసి అదిరిపోయే పాలసీ.. ఇలా చేస్తే చేతికి 26 లక్షలు..?lic;licThu, 11 Feb 2021 12:00:00 GMT


 అయితే ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎన్నో రకాల పాలసీలు అందిస్తూ ఉండగా వీటిలో మనీ బ్యాక్ పాలసీలు కూడా ఒక భాగం అన్న విషయం తెలిసిందే. ఎల్ఐసి న్యూ  చిల్డ్రన్స్  మనీ  బ్యాక్  ప్లాన్ అందిస్తుంది.  అయితే ఎల్ఐసి అందిస్తున్న ఈ పాలసీలో డబ్బులు పెట్టడం వల్ల ఎంతగానో బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. 12 ఏళ్ల లోపు వయసు కలిగిన పిల్లల పేరుపై ఎల్ఐసి పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కనీసం పది వేల రూపాయలకు పాలసీ తీసుకోవచ్చు. ఇక ఈ పాలసీలో గరిష్ట పరిమితి అంటూ ఏదీ లేదు. ఈ పాలసీ యొక్క మెచ్యూరిటీ కాలం 25 ఏళ్ళు  ఉంటుంది.



 అయితే ఎల్ఐసి న్యూ  చిల్డ్రన్స్  మనీ  బ్యాక్  పాలసీ తీసుకుంటే ఇక మీ పిల్లలకు 18 ఏళ్లు దాటిన తర్వాత 20% చొప్పున డబ్బులు తీసుకోవచ్చు. 18 ఏళ్లకు 20 శాతం 20 ఏళ్లకు మరో 20 శాతం.. 22 ఏళ్లకు మళ్ళీ 20 శాతం డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక మిగతా 40% డబ్బులు మెచ్యూరిటీ సమయం తర్వాత లభిస్తాయి. ఒక వేళ పాలసీదారుడు మరణిస్తే ఇక పాలసీ డబ్బులతో పాటు బోనస్ డబ్బులను కూడా నామినీకి అందజేస్తారు. ఒకవేళ మీరు పది లక్షలు మొత్తానికి బీమా తీసుకోవాలని భావిస్తే.. ప్రతి నెల మూడు వేల ఆరు వందల రూపాయలు ప్రీమియం కట్టాలి. ఇక మెచ్యూరిటీ తర్వాత 26 లక్షల రూపాయలు చేతికి వస్తాయి.


‘షాడో’ ఏమైపోయాడబ్బా ?

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>