PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-ntr04494c98-9881-45e2-a504-a0ca4a4d7b81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-ntr04494c98-9881-45e2-a504-a0ca4a4d7b81-415x250-IndiaHerald.jpgతెలంగాణలో షర్మిల పార్టీ రాజకీయంగా కలకలం రేపుతోంది. అనూహ్యంగా తెలంగాణ రాజకీయ తెరపైకి వచ్చి షర్మిల పార్టీ ఏం సాధించబోతోందన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్. అసలు దీనికి దారి తీసిన పరిస్థితులేంటి.. ఆమె ఎలాంటి ప్రభావం చూపిస్తోంది.. అసలు ఆమె ఎందుకు పార్టీ పెడుతున్నారు.. ఇంతకీ షర్మిల తెలంగాణలో సత్తా చాటుతారా.. షర్మిల పార్టీ వెనుక ఎవరు ఉన్నారు.. ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తలెత్తుతున్నాయి. అయితే షర్మిల పార్టీపై తెలంగాణ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కొన్ని ఇంటsharmila-ntr;ntr;kcr;jr ntr;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;hosta;congress;fort;ycp;nandamuri taraka rama rao;jagga reddy;reddy;partyఇవాళ షర్మిల పార్టీ .. రేపు జూనియర్‌ ఎన్టీఆర్‌..?ఇవాళ షర్మిల పార్టీ .. రేపు జూనియర్‌ ఎన్టీఆర్‌..?sharmila-ntr;ntr;kcr;jr ntr;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;hosta;congress;fort;ycp;nandamuri taraka rama rao;jagga reddy;reddy;partyThu, 11 Feb 2021 08:00:00 GMTపార్టీ రాజకీయంగా కలకలం రేపుతోంది. అనూహ్యంగా  తెలంగాణ రాజకీయ తెరపైకి వచ్చి షర్మిల పార్టీ ఏం సాధించబోతోందన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్. అసలు  దీనికి దారి తీసిన పరిస్థితులేంటి.. ఆమె ఎలాంటి ప్రభావం చూపిస్తోంది.. అసలు ఆమె ఎందుకు పార్టీ పెడుతున్నారు..  ఇంతకీ షర్మిల తెలంగాణలో సత్తా చాటుతారా.. షర్మిల పార్టీ వెనుక ఎవరు ఉన్నారు.. ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తలెత్తుతున్నాయి. అయితే షర్మిల పార్టీపై తెలంగాణ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కొన్ని ఇంట్రస్టింగ్‌ కామెంట్లు చేశారు. ఆయన ఏమంటున్నారంటే..” కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ పావులు కదుపుతుంది..బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల పార్టీ వచ్చింది. జగన్ ఇప్పటికే బీజేపీ తో కలసి పనిచేస్తున్నాడు. చంద్రబాబు గోడమీద పిల్లి లా కాంగ్రెస్ ,బీజేపీ ఏటు తేల్చుకోలేక ప్రస్తుతం మధ్యలో ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ బీజేపీ డైరెక్షన్ లో నడుస్తున్నారు. వైసీపీ ,టిఆర్ఎస్ ,బీజేపీ మూడు కలసి కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దనే కుట్ర పన్నుతున్నాయి. అందుకే షర్మిల పార్టీ వెనుక బీజేపీ హస్తం ఉందని నాకు అనుమానం ఉంది. బీజేపీ నార్త సైడ్ ప్రభావం కోల్పోతుంది..దీంతో దక్షిణ భారతదేశం పై ఫోకస్ చేసారు అంటున్నారు జగ్గారెడ్డి.


" కాంగ్రెస్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బలమైన కంచుకోట..ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి ఇబ్బంది లేదు కాబట్టి.. తెలంగాణ లో బలంగా ఉన్న కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలని చూస్తుంది.. సెటిలర్స్ ను షర్మిల వైపు తిప్పుకొనేందుకు కొత్త పార్టీ.. మర్రి చెట్టు కు ఉన్న ఊడలలో ఒకటే..షర్మిల కొత్త పార్టీ.. రక్తం పంచుకున్న కూతురుతో వైఎస్ సీఎం కాలేదు.. కానీ రక్తం పంచుకొని కాంగ్రెస్ అభిమానులతో వైఎస్ సీఎం అయ్యారు. కాంగ్రెస్ లో మాలాంటి వారు ఎందరో వైఎస్ కు వారసులు..రెడ్డి లను కాంగ్రెస్ ను విడదీయడానికే షర్మిల లను రంగంలో కి బీజేపీ దించింది.. ఇప్పుడు షర్మిల వచ్చింది... రేపు జూనియర్ ఎన్టీఆర్ లేదంటే ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వ్యక్తి పార్టీ పెట్టోచ్చు.. ఈ మాత్రం దానికి తెలంగాణ తెచ్చుకోవడం ఎందుకు అంటూ ప్రశ్నించారు జగ్గారెడ్డి.




బిజెపి గెలుపు కాదది... పవన్ క్రెడిట్

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలతో డౌన్ ఫాల్ స్టార్టయ్యిందట !

విశాఖ ఉక్కులో కొత్త ట్విస్ట్.. సంచలన విషయం బయటపెట్టిన కేంద్రం..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అప్పుడే షర్మిల పార్టీ చిచ్చు మొదలుపెట్టేసిందా ?

మెగాస్టార్ కు యాక్షన్ మూవీస్ బోర్ కొట్టేశాయా ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>