PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila80ceb808-c3f7-422e-b2aa-e79f48cac489-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila80ceb808-c3f7-422e-b2aa-e79f48cac489-415x250-IndiaHerald.jpgదివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీ పెట్టబోతునట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా షర్మిల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వైఎస్ఆర్ అభిమానులు, షర్మిల అనుచరలు భారీగా తరలి వచ్చారు. ఈ మీటింగ్ సందర్భంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తా అంటూ షర్మిల కామెంట్స్ చేసింది. ఇక ఇప్పటికే కొత్త పార్టీపై దూకుడు కూడా పెంచింది. తాజాగా నల్గొండ నేతలతో సమావేశమైన షర్మిల ఖమ్మం sharmila;kumaar;anil music;thirtha;hyderabad;jagan;y. s. rajasekhara reddy;district;cinema;bigboss;television;nalgonda;marriage;chief minister;ycp;anil kumar singhal;syamala;partyషర్మిల పార్టీలోకి యాంకర్ శ్యామల..బ్రదర్ అనిల్ తో మీటింగ్ అందుకేనా.?షర్మిల పార్టీలోకి యాంకర్ శ్యామల..బ్రదర్ అనిల్ తో మీటింగ్ అందుకేనా.?sharmila;kumaar;anil music;thirtha;hyderabad;jagan;y. s. rajasekhara reddy;district;cinema;bigboss;television;nalgonda;marriage;chief minister;ycp;anil kumar singhal;syamala;partyThu, 11 Feb 2021 23:12:25 GMTముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీ పెట్టబోతునట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా షర్మిల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వైఎస్ఆర్  అభిమానులు, షర్మిల అనుచరలు భారీగా తరలి వచ్చారు. ఈ మీటింగ్ సందర్భంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తా అంటూ షర్మిల కామెంట్స్ చేసింది. ఇక ఇప్పటికే కొత్త పార్టీపై దూకుడు కూడా పెంచింది. తాజాగా నల్గొండ నేతలతో సమావేశమైన షర్మిల ఖమ్మం జిల్లా నేతలతో ఈనెల 21న సమావేశం కాబోతునట్టు సమాచారం. ఇక ఇప్పటికే తెలంగాణలోని వైఎస్ఆర్ అభిమానులు, ఆయన వెంట నడిచిన నేతలు షర్మిలతో సంప్రదింపులు జరుపుతుండగా..సెలబ్రెటీలు కూడా ఇప్పటి నుండే పార్టీలో కర్చీఫ్ లు వేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ శామల తన భర్తతో కలిసి బ్రదర్ అని ను కలిసింది. అయితే షర్మిల పార్టీ పై స్పందించిన రెండు రోజులకే శ్యామల వెళ్లి బ్రదర్ అనిల్ ను కలవడంతో ఆమె పార్టీలో చేరేందుకే మీట్ అయ్యిందనే టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే శ్యామల తన భర్తతో కలిసి జగన్ సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకుంది. అంతే కాకుండా ఎన్నికల సమయంలో వైసిపి తరపున ప్రచారం కూడా చేసింది. అయితే కెరీర్ పరంగా చూసుకుంటే శ్యామల హైదరాబాద్ లో ఉండాల్సిందే ఎందుకంటే సినిమా షూటింగ్ లు అయినా ..టీవీ షోలు అయినా హైదరాబాద్ లోనే జరుగుతాయి. దాంతో అన్ని వదిలిపెట్టి ఏపీకి వెళ్లి రాజకీయాలు ఎలాగూ చేయలేదు. కాబట్టి షర్మిల పార్టీలో చేరబోతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ విషయం పై శ్యామల మాత్రం ముందుగానే కవర్ చేస్తున్నట్టుగా..బ్రదర్ అనిల్ బర్త్ డే సందర్భంగా కలిసామని చెప్పింది. అంతే కాకుండా ఫ్రెండ్లి మీట్ అని బ్రదర్ అనిల్ కుమార్ అన్న అంటూ యాష్ టాగ్ లు ఇచ్చింది.


బాలయ్య డైరెక్టర్‌తో మెగా మేనల్లుడు.. వామ్మో ఇదేం కాంబో సామీ..!

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>