MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srireddy0fa50d9b-0266-4727-a24c-ed7e40c768cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srireddy0fa50d9b-0266-4727-a24c-ed7e40c768cb-415x250-IndiaHerald.jpgవివాదాస్పద నటి శ్రీరెడ్డి ఒక గుడ్ న్యూస్ చెబుతానంటూ ఫ్యాన్స్ ను ఊరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మొన్నీమధ్య శ్రీరెడ్డి త్వరలో ఒక గుడ్ న్యూస్ చెబుతాను అంటూ తన నాభి అందాలు చూపిస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఓ నెటిజన్ మీరు కడుపుతో ఉన్నారా అంటూ ప్రశ్నించడంతో ఘాటుగా స్పందిస్తూ తిట్టిపోసింది. మరో నెటిజన్ కొంపతీసి పెళ్లి చేసుకుంటున్నారా అని ప్రశ్నించగా..అంతకంటే గుడ్ న్యూస్ చెబుతా అంటూ srireddy;silk smitha;bollywood;cinema;tamil;marriage;good news;sri reddy;good newwz;chitramసిల్క్ స్మిత బయోపిక్ లో శ్రీరెడ్డి..!సిల్క్ స్మిత బయోపిక్ లో శ్రీరెడ్డి..!srireddy;silk smitha;bollywood;cinema;tamil;marriage;good news;sri reddy;good newwz;chitramThu, 11 Feb 2021 20:44:14 GMTశ్రీరెడ్డి ఒక గుడ్ న్యూస్ చెబుతానంటూ ఫ్యాన్స్ ను ఊరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మొన్నీమధ్య శ్రీరెడ్డి త్వరలో ఒక గుడ్ న్యూస్ చెబుతాను అంటూ తన నాభి అందాలు చూపిస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఓ నెటిజన్ మీరు కడుపుతో ఉన్నారా అంటూ ప్రశ్నించడంతో ఘాటుగా స్పందిస్తూ తిట్టిపోసింది. మరో నెటిజన్ కొంపతీసి పెళ్లి చేసుకుంటున్నారా అని ప్రశ్నించగా..అంతకంటే గుడ్ న్యూస్ చెబుతా అంటూ ఊరించింది. ఇక తాజాగా శ్రీరెడ్డిగుడ్ న్యూస్ ఏంటో చెప్పేసింది. తాను త్వరలో ప్రముఖ నటి డ్యాన్సర్ సిల్క్ స్మిత బయోపిక్ లో నటిస్తున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. పోస్ట్ లో శ్రీరెడ్డి "ఈరోజు మీకు ఒక శుభవార్త చెబుతాను అది మీకు కూడా శుభవార్తే. ఇది నాకు గొప్ప అవకాశం. కొన్ని రోజులుగా మీకు శుభవార్తే చెబుతానని అంటున్నా. అది ఇప్పుడు చెప్పబోతున్నా. అదేంటంటే నేను ప్రముఖ నటి, గ్లామరస్ యాక్ట్రస్, సో హాట్ సిల్క్ స్మిత బయోపిక్ లో నటించబోతున్నాను. ఈ సినిమాకు బి.మధు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నాం. ద్వి భాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాపై మరిన్ని అప్డేట్స్ త్వరలో చెబుతాను. మీ ఆశీర్వదాలు నాకు కావాలి" అంటునూ వీడియోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు శ్రీరెడ్డి అభిమానులు స్పందిస్తూ అల్  ద బెస్ట్ చెబుతున్నారు. ఇక ఇప్పటికే సిల్క్ స్మిత బయోపిక్ బాలీవుడ్ లో "డర్టీ పిక్చర్" పేరుతో తెరకెక్కించగా సూపర్ హిట్ అయ్యింది. సినిమాలో సిల్క్ సిల్క్ స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించి అలరించింది. ఇక శ్రీరెడ్డి తన అభిమానులను ఎలా అలరిస్తుందో చూడాలి.


మోనార్క్, డేంజర్ కాదు.. బాలయ్య బాబుకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>