LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/alu-parotaf8f50ce6-5927-4aba-8b37-a6be7d403ea6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/alu-parotaf8f50ce6-5927-4aba-8b37-a6be7d403ea6-415x250-IndiaHerald.jpgధాన్యాలు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు.. వాటిలో శరీరానికి కావలసిన అన్నీ రకాల ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. న్యాచురల్ గా వీటిలో కొవ్వు ను కరిగించే శక్తి ఉంటుంది. మొలకలు కట్టుకొని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. తక్కువ ధరలో దొరికే వీటిలో ఎక్కువ మినరల్స్ ఉన్నాయి. పూర్వ కాలంలో వీటితో చేసిన వంటలను చేసుకొని తినేవాళ్ళు అందుకే ఇప్పటి వరకు ఆరోగ్యంగా బ్రతికి ఉన్నారు. దాంతో అప్పటి ఆహారం అంటూ మళ్లీ వాటి వెనక పడ్డారు. సజ్జలు ముఖ్యంగా పోషకాలకు నిలయం అని చెప్పాలి. వీటితో రొట్టెలు, కుడalu parota;kudumu;chilli;oil;cumin;coriander.;masala;shaktiసజ్జలు ఆలూ పరోటా ను ఇలా చేసుకుంటే టెస్ట్ అదిరిపోతుంది..సజ్జలు ఆలూ పరోటా ను ఇలా చేసుకుంటే టెస్ట్ అదిరిపోతుంది..alu parota;kudumu;chilli;oil;cumin;coriander.;masala;shaktiThu, 11 Feb 2021 19:00:00 GMTశక్తి ఉంటుంది. మొలకలు కట్టుకొని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. తక్కువ ధరలో దొరికే వీటిలో ఎక్కువ మినరల్స్ ఉన్నాయి. పూర్వ కాలంలో వీటితో చేసిన వంటలను చేసుకొని తినేవాళ్ళు అందుకే ఇప్పటి వరకు ఆరోగ్యంగా బ్రతికి ఉన్నారు. దాంతో అప్పటి ఆహారం అంటూ మళ్లీ వాటి వెనక పడ్డారు. సజ్జలు ముఖ్యంగా పోషకాలకు నిలయం అని చెప్పాలి. వీటితో రొట్టెలు, కుడుములు, గారెలు, బూరెలు వంటి వాటిని చేసుకోవడం చూసే ఉంటాము.. ఇప్పుడు మరో కొత్త వంటను అదే పరోటా ను కూడా చేసుకుంటారు. ఆలూ పరోటా ను కూడా చేస్తారట.. ఇంక ఆలస్యం లేకుండా ఆ పరోటాను ఎలా చేసుకోవాలి.. ఏ పదార్థాలను వాడుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..


కావాల్సిన పదార్థాలు: 

సజ్జ పిండి: రెండు కప్పులు,


గోధుమపిండి: అర కప్పు,


ఉడికించి చిదిమిన ఆలుగడ్డ: ఒక కప్పు, 


మెంతికూర లేదా కొత్తిమీర: అర కప్పు, 


పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్‌, 

కారం: అర టీ స్పూన్‌, 

పసుపు: పావు టీ స్పూన్‌, 

అల్లం తరుగు: ఒక టీ స్పూన్‌, 

జీలకర్ర: ఒక టీ స్పూన్‌, 

వాము: పావు టీ స్పూన్‌, 

చాట్‌ మసాలా: అర టీ స్పూన్‌, 

ఉప్పు: తగినంత, 

నూనె: సరిపడా


తయారీ విధానం: 

ఒక పెద్ద గిన్నెలో సజ్జ పిండి, గోధుమ పిండి, ఆలుగడ్డ ముద్ద, మెంతికూర లేదా కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం తరుగు, జీలకర్ర, వాము, చాట్‌ మసాలా వేసి కలపాలి.గోరువెచ్చని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలిపి పావుగంటసేపు పక్కనపెట్టాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుని కాస్తంత మందంగా వత్తాలి. ఇలా పిండి మొత్తాన్నీ చేసుకున్నాక, ఒక్కో పరాటాను పెనంపై నూనె చల్లుతూ రెండువైపులా కాల్చాలి. ఈ సజ్జ ఆలూ పరాటాలను చట్నీతో నంజుకుని తింటే టేస్టీగా ఉంటాయి.





పాపం..తెలంగాణ ఉద్యోగులు!

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....

రెండు రోజుల్లో అతి పెద్ద ఎన్నికకు నోటిఫికేషన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>