PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-flimy-newsdac1aa38-6197-452e-bd82-4aeb477ae974-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-flimy-newsdac1aa38-6197-452e-bd82-4aeb477ae974-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా అడుగులు వేస్తారు ఏంటి అనేది చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ మంచి ప్రభావం చూపించింది .కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో 2, 3 ఓట్ల తేడాతోనే ఆ పార్టీ కొన్ని పంచాయతీలను కోల్పోయింది. ఇక ఇప్పుడు సీఎం జగన్ పై పోరాటం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ తన వైఖరి మార్చుకుని అవకాశాలు కనబడుతున్నాయి. సామాజిక వర్గాలకు అతీతంగా జనసేన పార్టీకి కొన్ని పంచాయతీల్లో మంచి ఫలితాలు వచ్చాయి. జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాలతోపాటు pawan kalyan;pawan;kalyan;godavari river;jagan;andhra pradesh;janasena;local language;janasena party;partyపవన్ కు మంచి బూస్ట్ వచ్చిందిగా...?పవన్ కు మంచి బూస్ట్ వచ్చిందిగా...?pawan kalyan;pawan;kalyan;godavari river;jagan;andhra pradesh;janasena;local language;janasena party;partyThu, 11 Feb 2021 07:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా అడుగులు వేస్తారు ఏంటి అనేది చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ మంచి ప్రభావం చూపించింది .కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో 2, 3 ఓట్ల తేడాతోనే ఆ పార్టీ కొన్ని పంచాయతీలను కోల్పోయింది. ఇక ఇప్పుడు సీఎం జగన్ పై పోరాటం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ తన వైఖరి మార్చుకుని అవకాశాలు కనబడుతున్నాయి. సామాజిక వర్గాలకు అతీతంగా జనసేన పార్టీకి కొన్ని పంచాయతీల్లో మంచి ఫలితాలు వచ్చాయి. 

జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలో కైవసం చేసుకున్న పరిస్థితి మనం చూశాం. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటనేది అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. జనసేన పార్టీ కారణంగానే భారతీయ జనతాపార్టీ కూడా ప్రజల్లోకి వెలుతుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు అనేది అర్ధమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి దశలోనే జనసేన పార్టీ ప్రభావం చూపించడం అనేది ఆ పార్టీకి మంచి పరిణామం అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

భవిష్యత్తులో జరగబోయే మిగిలిన రెండు మూడు దశల్లో కూడా ఆ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏంటనే దానిపై జనసేన పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పార్టీ వ్యవహరిస్తున్నది అని టాక్. కీలకమైన కొన్ని పంచాయతీల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దృష్టి పెట్టారని సమాచారం. స్థానిక నాయకులతో కూడా చర్చలు జరిపే అవకాశాలు ఉండవచ్చని రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనేదానిమీద ఆయన పలు సూచనలు కూడా చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.



కానిస్టేబుల్ ను కొట్టి చంపిన గుండాలు.. తర్వాత పోలీసులు ఏం చేశారో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలతో డౌన్ ఫాల్ స్టార్టయ్యిందట !

విశాఖ ఉక్కులో కొత్త ట్విస్ట్.. సంచలన విషయం బయటపెట్టిన కేంద్రం..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అప్పుడే షర్మిల పార్టీ చిచ్చు మొదలుపెట్టేసిందా ?

మెగాస్టార్ కు యాక్షన్ మూవీస్ బోర్ కొట్టేశాయా ..??

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ నేతకు ఎన్డీయే బంపర్ ఆఫర్

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>