Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/voter-cardea2fc013-8827-4336-b8ea-6a977c4e60e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/voter-cardea2fc013-8827-4336-b8ea-6a977c4e60e5-415x250-IndiaHerald.jpgఓటర్ కార్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్ ఐడి కార్డు పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆధార్ కార్డు పాన్ కార్డు లాంటి డాక్యుమెంట్లు ఎంత కీలకమో.. ఓటర్ ఐడి కార్డు కూడా అంతే కీలకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వివిధ రకాల కార్యకలాపాలకు ఓటర్ ఐడి కార్డ్ డాక్యుమెంట్ కూడా తప్పనిసరిగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఓటర్ ఐడి కార్డు పొందేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇక 18 ఏళ్లు నిండిన వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగvoter;district;election commissionఓటర్ ఐడీ కార్డులో తప్పులా.. ఇంట్లో ఉండే సరి చేసుకోండి ఇలా..?ఓటర్ ఐడీ కార్డులో తప్పులా.. ఇంట్లో ఉండే సరి చేసుకోండి ఇలా..?voter;district;election commissionThu, 11 Feb 2021 13:00:00 GMT


 ఇక ఓటర్ ఐడి కార్డు ద్వారా పాలకులను ఎన్నుకోవడానికి కూడా ఎక్కువగా యువత ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒకసారి ఓటర్ ఐడి కార్డు వచ్చిన తర్వాత అందులో కొన్ని రకాల తప్పులు ఉండేందుకు కూడా అవకాశం లేకపోలేదు. కొంతమందికి ఓటర్ ఐడి కార్డు లో పేరు లో తప్పులు ఉంటే మరి కొంత మందికి అడ్రస్ తప్పు ఉంటుంది. అయితే ఇక ఓటర్ ఐడీ కార్డు లో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడం ఎలాగో తెలియక కొంత మంది సతమతమవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ మీ ఓటర్ ఐడి కార్డులో  ఇలా పలు రకాల అక్షరదోషాలు ఉంటే ఎంతో సులభంగా వాటిని సరిదిద్దుకోవచ్చు.



 అయితే ఓటర్ ఐడీ కార్డులో ఉన్న అక్షర దోషాలను సరిదిద్దుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్లోనే కేవలం నిమిషాల వ్యవధిలో పని పూర్తి చేసుకోవచ్చు.  ఇక ఓటర్ ఐడీ కార్డు లోని తప్పులను సరిదిద్దేందుకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కు వెళ్లాలి. ఇక ఆ తర్వాత మీ పేరు వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే యూజర్నేమ్ పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఎడమ చేతి వైపు ఉన్న కరెక్షన్ ఇన్ పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపించగా  దాని పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రం జిల్లా నియోజకవర్గం లాంటి వివరాలు ఎంచుకుని మీ వివరాలను సరిదిద్దుకోవచ్చు. కొన్ని రకాల ప్రూఫ్ డాక్యుమెంట్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.


"బుల్లిపిట్ట " కొత్త టెక్నాలజీతో మన ముందుకు రాబోతున్న షావోమీ..

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి‌... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌

బిగ్ బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి... సూప‌ర్ ట్విస్ట్‌

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ ఎన్నిక... టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగే షాక్

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>