Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kshudra-oujala-perutho-topee45c16652-985e-415c-85a2-6ca0bacc6ad3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kshudra-oujala-perutho-topee45c16652-985e-415c-85a2-6ca0bacc6ad3-415x250-IndiaHerald.jpgప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతోంది ప్రస్తుతం ఏం తెలుసుకోవాలన్నా కూడా అరచేతిలో వాలిపోతుంది.. ఇక నాగరిక సమాజంలో మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది. కానీ ఇప్పటికి కూడా ఎన్నో అనాగరిక ఘటనలు వెలుగులోకి వస్తు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఇప్పటికి మూడనమ్మకాలు ఎంతోమంది నమ్ముతూనే ఉన్నారు. ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాలు వెంటే అడుగులు వేస్తున్నారు. ఎంతోమంది మూఢనమ్మకాలు లోనే మగ్గిపోతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్న నానుడిని ఇంకా నమ్మpuja;varsha;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;hosta;police;arrest;aqua;traffic police;divya bhatnagar;varsham;peddapalli;paruguభారీష్ పూజ.. భారీగా డబ్బుల వర్షం.. చివరికి ఏమైందో తెలుసా..?భారీష్ పూజ.. భారీగా డబ్బుల వర్షం.. చివరికి ఏమైందో తెలుసా..?puja;varsha;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;hosta;police;arrest;aqua;traffic police;divya bhatnagar;varsham;peddapalli;paruguThu, 11 Feb 2021 09:40:00 GMTటెక్నాలజీ వెంట పరుగులు పెడుతోంది ప్రస్తుతం ఏం తెలుసుకోవాలన్నా కూడా అరచేతిలో వాలిపోతుంది.. ఇక నాగరిక సమాజంలో మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది. కానీ ఇప్పటికి కూడా ఎన్నో అనాగరిక ఘటనలు వెలుగులోకి వస్తు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఇప్పటికి మూడనమ్మకాలు ఎంతోమంది నమ్ముతూనే ఉన్నారు. ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట  పరుగులు పెడుతుంటే కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాలు వెంటే అడుగులు వేస్తున్నారు. ఎంతోమంది మూఢనమ్మకాలు లోనే మగ్గిపోతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి  అన్న నానుడిని ఇంకా నమ్ముతూనే ఉన్నారు.


 ఇక్కడ ఓ ముఠా ఇలా మంత్రాలకు డబ్బులు కురుస్తాయి అంటూ చెప్పి మోసాలకు పాల్పడటం మొదలుపెట్టారు.  ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  భారీష్  పూజల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. మంత్రాలతో డబ్బుల వర్షం కురిపిస్తామని.. భారీష్  పూజ చేయాలి అంటు  అమాయకులను నమ్మించి భారీగా డబ్బులు ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే 20 లక్షలు బంగారం ఆశ చూపి దివ్య అనే యువతిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది ఈ ముఠా.  ఈ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరిపగా  ఎన్నో విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి.



 మహారాష్ట్రలో ఉన్న పూజారి హస్తంతో భారీష్  పేరిట పూజలు చేసి డబ్బులు వర్షం కురిపిస్థామని  పోలీస్ విచారణలు నిజం ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే మహిళలతో పూజలు చేస్తే డబ్బులు వర్షం కురుస్తుంది అనే నమ్మకంతో దివ్య అనే యువతిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. అయితే పోలీసులు బారిష్ పూజ అనేది పూర్తిగా మోసం అని చెబుతున్నారు. భారీష్  నిధుల వచ్చేందుకు సెట్ ఏర్పాట్లు చేసి..  రసాయనాల కలయిక తో వర్షంతో పాటు డబ్బులు కురిసేలా చేస్తారని అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ మోసం చేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ముఠా ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.


ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన భార్యకు ఎటువంటి షరతులు పెట్టారో తెలుసా..

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>