BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-new-party7d86c570-81f6-4ebb-8900-0c076ab141e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-new-party7d86c570-81f6-4ebb-8900-0c076ab141e7-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు అంశానికి సంబంధించి సిఎం వైఎస్ జగన్ స్పందన ఏంటీ అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ పార్టీ ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సిఎం జగన్ కు షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తే ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ షర్మిల వద్దకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని పంపారు అని తెలుస్తుంది. కాసేపటి క్రితం లోటస్ పాండ్ లో ఆsharmila;jagan;mla;mangalagiri;alla ramakrishna reddy;ycp;reddy;party;sajjala ramakrishna reddyబ్రేకింగ్; చెల్లెలి వద్దకు రాయబారిని పంపిన జగన్... లోటస్ పాండ్ కి వెళ్ళిన ఎమ్మెల్యే ఎవరు...?బ్రేకింగ్; చెల్లెలి వద్దకు రాయబారిని పంపిన జగన్... లోటస్ పాండ్ కి వెళ్ళిన ఎమ్మెల్యే ఎవరు...?sharmila;jagan;mla;mangalagiri;alla ramakrishna reddy;ycp;reddy;party;sajjala ramakrishna reddyThu, 11 Feb 2021 12:20:05 GMTపార్టీ ఏర్పాటు అంశానికి సంబంధించి సిఎం వైఎస్ జగన్ స్పందన ఏంటీ అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ పార్టీ ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సిఎం జగన్ కు షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తే ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 

ఈ నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ షర్మిల వద్దకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని పంపారు అని తెలుస్తుంది. కాసేపటి క్రితం లోటస్ పాండ్ లో ఆర్కే ఆమెతో భేటీ అయ్యారు. ముందు నుంచి కూడా ఆర్కే వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు. షర్మిల, జగన్ పాదయాత్రలో సమయంలో అన్నీ తానై వ్యవహరించారు. దీనితోనే ఆర్కేని రాయబారం కోసం పంపారని తెలుస్తుంది.



బంగారం ప్రియుల‌కు ఇంత‌కు మించిన గుడ్ న్యూస్ ఉండ‌దు... !

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>