PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgఏది ఏమైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కాస్త సంచలనం అయ్యాయి. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణాలో బలపడే క్రమంలో ఆయన చేస్తున్న విమర్శల దెబ్బకు తెరాస పార్టీ చుక్కలు చూస్తుంది అనే మాట వాస్తవం. ఇక తాజాగా జరిగిన హైదరాబాద్ మేయర్ ఎన్నికపై కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. టీఆరెస్, ఎంఐఎం మధ్య ఉన్న అక్రమ సంబంధం మరో సారి బహిర్గతమైంది అని ఆయన ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలో బీజేపీ చెప్పిన విషయం నిజమైందని ఆయన అన్నారు. తెరాస, మజ్లీస్ రెండు పార్టీలు చీకట్లో ప్bandi sanjay;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;partyబండికి ఛాన్స్ ఇచ్చేసిన కేసీఆర్బండికి ఛాన్స్ ఇచ్చేసిన కేసీఆర్bandi sanjay;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;partyThu, 11 Feb 2021 21:08:35 GMTబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కాస్త సంచలనం అయ్యాయి. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణాలో బలపడే క్రమంలో ఆయన చేస్తున్న విమర్శల దెబ్బకు తెరాస పార్టీ చుక్కలు చూస్తుంది అనే మాట వాస్తవం. ఇక తాజాగా జరిగిన హైదరాబాద్ మేయర్ ఎన్నికపై కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. టీఆరెస్, ఎంఐఎం మధ్య ఉన్న అక్రమ సంబంధం మరో సారి బహిర్గతమైంది  అని ఆయన ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలో బీజేపీ చెప్పిన విషయం నిజమైందని ఆయన అన్నారు.

తెరాస, మజ్లీస్ రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటు బయటకు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం  చేశాయి అని ఆయన అన్నారు. రెండు కలిసి పోటీ చేయక పోయి ఉంటే టీఆరెస్ కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదు అని అన్నారు. తెరాస పక్కా మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని ఈ రోజు ఋజువైనది అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రేటర్ లో టీఆరెస్ స్టీరింగ్ ఎంఐఎమ్ చేతిలో ఉండటం ఖాయం అని ఆయన అన్నారు. సిగ్గు లేక ఎన్నికల్లో మేము వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారు అని ఆయన అన్నారు.

నీతివంతమైన రాజకీయం చేసేదుంటే బహిరంగ పొత్తు పెట్టుకోవాల్సింది అని ఆయన సూచించారు. ఈ రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయి అని ఆయన ఆరోపించారు.  బీజేపీ కార్పొరేటర్లు హైదరాబాద్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు అని ఆయన స్పష్టం చేసారు. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసిన ఈ రెండు పార్టీలను బజారుకు లాగుతాం అని అన్నారు. రాష్ట్ర ప్రజలు తెరాస నీచ రాజకీయాలను సహించరు అన్నారు. అవకాశం వచ్చిన ప్రతి సారి కర్రు కాల్చి వాటా పెడతారు అని ఆయన అన్నారు.


మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....

రెండు రోజుల్లో అతి పెద్ద ఎన్నికకు నోటిఫికేషన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>