BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac044597b-bde2-475c-8b40-829963be99e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac044597b-bde2-475c-8b40-829963be99e7-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు కాస్త దూకుడుగా ఉన్నారు. వారి వారి నియోజకవర్గాల్లో వాళ్ళు పర్యటనలు చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నుంచి కాకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చేసారు. అంతే కాదు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. వైసీపీకి వ్యతిysrcp;kumaar;telugu desam party;jogi ramesh;andhra pradesh;telugu;mla;local language;ycp;ammavodi;dookudu;partyఇరుక్కున్న వైసీపీ ఎమ్మెల్యే... నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటారా...?ఇరుక్కున్న వైసీపీ ఎమ్మెల్యే... నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటారా...?ysrcp;kumaar;telugu desam party;jogi ramesh;andhra pradesh;telugu;mla;local language;ycp;ammavodi;dookudu;partyThu, 11 Feb 2021 12:27:02 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు కాస్త దూకుడుగా ఉన్నారు. వారి వారి నియోజకవర్గాల్లో వాళ్ళు పర్యటనలు చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నుంచి కాకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చేసారు. అంతే కాదు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 

మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తాం అన్నారు. ఆయన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఉండవచ్చు. ఆయన వ్యాఖ్యల వీడియో క్లిప్ లను కూడా కలిపి ఫిర్యాదు చేయనున్నారు అని సమాచారం. ఇప్పటికే గ్రామాల్లో వాలంటీర్ ల ద్వారా బెదిరిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి.



"బుల్లిపిట్ట " కొత్త టెక్నాలజీతో మన ముందుకు రాబోతున్న షావోమీ..

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి‌... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌

బిగ్ బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి... సూప‌ర్ ట్విస్ట్‌

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ ఎన్నిక... టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగే షాక్

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>