BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gold-rates537a46f6-018d-4f5f-bcd1-8f0ee350f2c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gold-rates537a46f6-018d-4f5f-bcd1-8f0ee350f2c8-415x250-IndiaHerald.jpg అప్ప‌టి నుంచి బంగారం కొనాలంటేనే సామాన్యుడికి చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి. క‌రోనా టైంలో ధ‌న‌వంతులు మిన‌హా.. దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, సామాన్యులు బంగారం కొన‌లేదు. ఇప్పుడిప్పుడే బంగారం రేట్లు త‌గ్గుముఖం పట్టే సూచ‌న‌లు ఉండ‌డంతో మ‌ళ్లీ బంగారం కొనేందుకు ఆస‌క్తి చూపుతున్న ప‌రిస్థితి. అయితే బంగారం ఇంకా పేద‌ల‌కు, మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ల‌కు అందుబాటులోకి రాలేదు. 2020 ఆగ‌స్టు నెల‌తో పోలిస్తే బంగారం రేటు రు. 10 వేల వ‌ర‌కు ప‌త‌న‌మైంది. అయితే బంగారం ధ‌ర రానున్న రోజుల్లో మ‌రింత పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయిgold;2020;good news;letter;good newwzబంగారం ప్రియుల‌కు ఇంత‌కు మించిన గుడ్ న్యూస్ ఉండ‌దు... !బంగారం ప్రియుల‌కు ఇంత‌కు మించిన గుడ్ న్యూస్ ఉండ‌దు... !gold;2020;good news;letter;good newwzThu, 11 Feb 2021 12:23:41 GMTక‌రోనాకు ముందు ఆ త‌ర్వాత బంగారం రేట్ల‌ను స‌రిపోల్చి చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే. 10 గ్రాముల బంగారం రేటు ఏకంగా రు. 50 వేలు దాటేసింది. అప్ప‌టి నుంచి బంగారం కొనాలంటేనే సామాన్యుడికి చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి. క‌రోనా టైంలో ధ‌న‌వంతులు మిన‌హా.. దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, సామాన్యులు బంగారం కొన‌లేదు. ఇప్పుడిప్పుడే బంగారం రేట్లు త‌గ్గుముఖం పట్టే సూచ‌న‌లు ఉండ‌డంతో మ‌ళ్లీ బంగారం కొనేందుకు ఆస‌క్తి చూపుతున్న ప‌రిస్థితి.

అయితే బంగారం ఇంకా పేద‌ల‌కు, మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ల‌కు అందుబాటులోకి రాలేదు. 2020 ఆగ‌స్టు నెల‌తో పోలిస్తే బంగారం రేటు రు. 10 వేల వ‌ర‌కు ప‌త‌న‌మైంది. అయితే బంగారం ధ‌ర రానున్న రోజుల్లో మ‌రింత పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌ళ్ల బంగారం రేటు రు. 50 వేల మార్క్ క్రాస్ అవుతుంద‌నే అంటున్నారు. ప్రస్తుతం హైద‌రాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రేటు రు. 640 పెరిగింది.  


"బుల్లిపిట్ట " కొత్త టెక్నాలజీతో మన ముందుకు రాబోతున్న షావోమీ..

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి‌... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌

బిగ్ బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి... సూప‌ర్ ట్విస్ట్‌

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ ఎన్నిక... టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగే షాక్

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>