PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections4aacff5e-dfc6-4567-bd5a-baba52396531-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections4aacff5e-dfc6-4567-bd5a-baba52396531-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. నిన్న మొదటి విడత ఎన్నికలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇకపోతే రెండో విడత ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అందుకు సంబంధించి నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. ఇక ఫిబ్రవరి 13 న పోలింగ్ జరగనుంది. కాగా, పంచాయతీ ఎన్నికల పోరులో ఏకగ్రీవాల హవా కొనసాగుతూనే ఉంది. తొలి విడతలోనే దాదాపు 500కి పైగా పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రెండో దశలోనే దాదాపు కూడా అదే స్ధాయి లో ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది.jagan-nimmagadda-elections;andhra pradesh;east;nellore;ananthapuram;panchayati;february;anantapuram;ycpజగడ్డ: రెండో దశ ఎనికల్లో ఏకగ్రీవాల హవా..టాప్ ఎక్కడో తెలుసా?జగడ్డ: రెండో దశ ఎనికల్లో ఏకగ్రీవాల హవా..టాప్ ఎక్కడో తెలుసా?jagan-nimmagadda-elections;andhra pradesh;east;nellore;ananthapuram;panchayati;february;anantapuram;ycpThu, 11 Feb 2021 09:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. నిన్న మొదటి విడత ఎన్నికలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇకపోతే రెండో విడత ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అందుకు సంబంధించి నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. ఇక ఫిబ్రవరి 13 న పోలింగ్ జరగనుంది. కాగా, పంచాయతీ ఎన్నికల పోరులో ఏకగ్రీవాల హవా కొనసాగుతూనే ఉంది. తొలి విడతలోనే దాదాపు 500కి పైగా పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రెండో దశలోనే దాదాపు కూడా అదే స్ధాయి లో ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది.



జిల్లాల వారీగా ఏకగ్రీవమైన పంచాయతీల వివరాలను ఇవాళ ఎస్ఈసీ ప్రకటించింది. ఏపీలో బలవంతపు ఏకగ్రీవాలకు అడ్డకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైసీపీ సర్కారు మద్దతుతో ఏకగ్రీవాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి విడతలోనే భారీగా ఏకగ్రీవాలు నమోదు కాగా.. ఈ నెల 13న జరిగే రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు ముందే 539 పంచాయతీలు ఏకగ్రీవాలు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.. ఏకగ్రీవాల హవాకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఈసీ చేస్తున్న ప్రయత్నాలు బోల్తా కొట్టాయి. 


మొదటి విడత లో చిత్తూరు, గుంటూరు ఏకగ్రీవాల లో టాప్ లో ఉండగా , రెండో విడత లో గుంటూరు, ప్రకాశం టాప్ లో ఉన్నాయి.గుంటూరు జిల్లాలో 70 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ప్రకాశం జిల్లాలో 69 ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత స్దానాల్లో చిత్తూరు 62, విజయనగరం 60, కర్నూలు 57, శ్రీకాకుళం 41, కడపలో 40, కృష్ణాలో 36, నెల్లూరులో 35, విశాఖలో 22, తూర్పుగోదావరిలో 17, పశ్చిమగోదావరిలో 15, అనంతపురంలో 15 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరో మూడు రోజుల్లో మిగిలిన చోట్ల రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి... మరి ఈ నియోజక వర్గాల్లో ఎవరికీ విజయం వరిస్తుందో చూడాలి.. 



షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>