SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/sai-leelalu029c921a-fe3b-4984-90e5-ddfc91c6170c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/sai-leelalu029c921a-fe3b-4984-90e5-ddfc91c6170c-415x250-IndiaHerald.jpgబాబా భక్తులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని ఆగ్రహానికి లోను కాకూడదని చెబుతుంటారు. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు.sai leelalu;shiva;deva;jeevitha rajaseskhar;manu;prema;tiru;yogi;andhra pradesh;gujarat - gandhinagar;maharashtra - mumbai;telangana;baba bhaskar;history;love;maharashtra;lord siva;mosque;letter;hindus;mahaఆధ్యాత్మికం: సాయి బాబా మహిమలివే...?ఆధ్యాత్మికం: సాయి బాబా మహిమలివే...?sai leelalu;shiva;deva;jeevitha rajaseskhar;manu;prema;tiru;yogi;andhra pradesh;gujarat - gandhinagar;maharashtra - mumbai;telangana;baba bhaskar;history;love;maharashtra;lord siva;mosque;letter;hindus;mahaThu, 11 Feb 2021 06:14:36 GMTజీవిత చరిత్ర ఒక మహా అద్భుతమైన.. ఆశ్చర్యకరమైన లీల. సాయిబాబాను  హిందువులు, ముస్లింలు కూడా కొలుస్తారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. హిందువులు సాయిబాబాను శివుని, దత్తా త్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురు పూజ ముఖ్యమైనవి.

కాబట్టి బాబా భక్తులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని ఆగ్రహానికి లోను కాకూడదని చెబుతుంటారు. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్,  ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు. సాయిబాబా  మహిమలు అత్యంత అద్భుతం. సాయి సచ్చరిత్రలో సాయి లీలలు ప్రస్తావించబడ్డాయి. దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయడం, భక్తుల సమస్యలను ముందుగానే గ్రహించి వారి కోరికను నెరవేర్చడం వంటివి చేశారు. సాయిబాబా ఎప్పుడూ ఆర్భాటంగా నడుచుకోలేదు.

ఆయన ఒక ఫకీర్ లానే తిరుగుతూ ప్రజల కష్టాలను గ్రహించి వాటిని రూపు మాపేవారు. బాబాకి గురువారం అంటే చాలా ఇష్టమైన రోజని అందరికీ తెలిసిందే. ఆరోజు బాబా విగ్రహానికి ఆవు పాలతో పాలాభిషేకం చేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసి పూజలో ఉంచాలి. బాబాకు తెల్లటి పూలతో పూజ చేస్తే చాలా మంచిది. చపాతీని కానీ, కిచిడీని కానీ, పండ్లను కానీ బాబాకి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల సాయిబాబా మనసు సంతృప్తి చెందుతుందని ఆయన చల్లని చూపు మనపై ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈరోజు ఆయన భక్తిలో ఈరోజు ధన్యులు కండి..


పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది

మెగాస్టార్ సరసన రకుల్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>