Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/black-hair7c84c9eb-6371-4414-9685-fd6429a512b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/black-hair7c84c9eb-6371-4414-9685-fd6429a512b7-415x250-IndiaHerald.jpg ఇప్పుడున్న పరిస్థితుల్లో జుట్టు సమస్యలు చాలా ఉన్నాయి.జుట్టు రాలిపోవడం,చుండ్రు సమస్య, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సమస్య వల్ల చాలా బాధపడుతుంటారు.నల్లని జుట్టు కోసం రక రకాల హెయిర్ డైలు వాడుతుంటారు. కానీ వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా, నల్లగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించడం వల్ల సాధ్యపడుతుంది. పాల గురించి తెలుసుకుందాం.. black hair;oil;ghee;indian gooseberryనల్లని జుట్టు కావాలంటే, ఈ చిట్కాలతో సాధ్యపడుతుంది...నల్లని జుట్టు కావాలంటే, ఈ చిట్కాలతో సాధ్యపడుతుంది...black hair;oil;ghee;indian gooseberryThu, 11 Feb 2021 03:00:00 GMT
 తెల్ల జుట్టు తో బాధపడుతున్న వాళ్లు ఒక కేజీ కాచిన నెయ్యి తీసుకుని,250 గ్రాములు లిక్కరైజ్ మ్యూలిసియా తీసుకొని,  ఒక లీటర్ ఉసిరిరసం తీసుకొని, అన్నింటినీ కలిపి వేడి చేసి భద్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానం చేసే ముందు తలకు అప్లై చేసి స్నానం చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

 అర లీటరు నీరు తీసుకొని ఆ నీటిలో కి రెండు చెంచాల ఉసిరి పొడిని కలపాలి.  అలాగే సగం నిమ్మకాయ రసం పిండాలి. ఈ మిశ్రమాన్ని ఈ రోజు తలకు రాసుకుని తలస్నానం చేయడం వల్ల తక్కువ సమయంలోనే తెల్ల జుట్టు నల్లగా మారడం ఏ కాకుండా అందంగా ఉంటుంది.

 కొన్ని మామిడాకులు తీసుకొని మెత్తగా నూరాలి.ఈ పేస్ట్ ను తలకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి.ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కాకుండా, నల్లని జుట్టు మన సొంతమవుతుంది.

 తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి మామిడి రసాన్ని తలకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టును నల్లగా మారుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య నుండి కూడా విముక్తి కలుగుతుంది.

 కొన్ని మామిడి ఆకులను తీసుకొని, వాటితో పాటు మామిడి కాయ పై ఉన్న పచ్చని చెక్కను తీసుకొని పేస్టులా చేసి ఈ మిశ్రమానికి నూనె చేర్చి ఎండలో ఎండబెట్టాలి.ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి స్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ నేతకు ఎన్డీయే బంపర్ ఆఫర్

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>