PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgవిశాఖ యాదవ సంక్షేమ సంఘం అద్వర్యం లో యాదవ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల కు సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధులు గా ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ... వెనుకబడిన కులాలను ఆర్ధికంగా,సామాజికంగా అబివృద్ది చేయాలని ముఖ్యమంత్రి జగన్ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అని ఆయన గుర్తు చేసారు. యాదవులు ఎక్కువుగా ఉన్న విశాఖ త్వరలో పరిపాలనా రాజధానిగా మారబోతుంది అన్నారు ఆయన. తిరుపతి లో వేంకటేశ్వరస్వామి ని తొలి దర్శనం చేసుకొని అవకాశం యాదవులుys jagan;darshana;dr rajasekhar;tiru;vidya;jagan;v vijayasai reddy;y. s. rajasekhara reddy;mp;avanthi srinivas;vishakapatnam;tirupati;bank;chief minister;minister;husband;prize;gift;reddy;partyజగన్ కు గిఫ్ట్ ఇవ్వండి... విజయసాయి రిక్వస్ట్జగన్ కు గిఫ్ట్ ఇవ్వండి... విజయసాయి రిక్వస్ట్ys jagan;darshana;dr rajasekhar;tiru;vidya;jagan;v vijayasai reddy;y. s. rajasekhara reddy;mp;avanthi srinivas;vishakapatnam;tirupati;bank;chief minister;minister;husband;prize;gift;reddy;partyThu, 11 Feb 2021 09:13:59 GMTవిశాఖ యాదవ సంక్షేమ సంఘం అద్వర్యం లో యాదవ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల కు సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధులు గా ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ... వెనుకబడిన కులాలను ఆర్ధికంగా,సామాజికంగా అబివృద్ది చేయాలని ముఖ్యమంత్రి జగన్ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అని ఆయన గుర్తు చేసారు. యాదవులు ఎక్కువుగా ఉన్న విశాఖ త్వరలో పరిపాలనా రాజధానిగా మారబోతుంది అన్నారు ఆయన. 

తిరుపతి లో వేంకటేశ్వరస్వామి ని తొలి దర్శనం చేసుకొని అవకాశం యాదవులు గతం లో చంద్రబాబు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి గా జగన్ వచ్చిన వెంటనే ఆ అవకాశం కల్పించారు అని ఆయన అన్నారు. విశాఖ లో ఉన్న యాదవ కర్పూరేట్ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి జగన్ కు బహుమతి గా ఇవ్వాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. యాదవ సామాజికవర్గం పట్ల ముఖ్యమంత్రి జగన్ కు ఎనలేని అభిమానం వుంది అని అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ... గతం లో పార్టీ లు బిసి లను ఓటు బ్యాంక్ గా వాడుకున్నారు అని ఆయన ఆరోపించారు. 

మంచి మనసున్న వ్యక్తులు యాదవులు అని ఆయన కొనియాడారు. వెనుకబడిన కులాలు విద్య తోనే అబివృద్ది చెందుతాయి అని ఆయన అన్నారు. చంద్రబాబు యాదవులును ఓటు బ్యాంకు గా మాత్రమే చూసారు అని ఆయన ఆరోపించారు. అన్ని ప్రాంతాలు అబివృద్ది చెందాలి అని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని ఆయన స్పష్టం చేసారు. పేద ప్రజలు పై చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి జగన్ అని అన్నారు. ఎన్ టి రామారావు,రాజశేఖర్ రెడ్డి కలిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. జీవీఎంసీ మేయర్ పీఠం కైవసం చేసుకొని ముఖ్యమంత్రి జగన్ కి బహుమతి ఇవ్వాలి అని ఆయన కోరారు.



కేసిఆర్ సారు.. ఈ మాటలేంటి.. మహిళలు కుక్కలా..?

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>