MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/story-behind-vijay-sethu-pathi-dubbing48c4a741-b27e-4341-8019-20879bb57c2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/story-behind-vijay-sethu-pathi-dubbing48c4a741-b27e-4341-8019-20879bb57c2e-415x250-IndiaHerald.jpgమెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ చిత్రం ఉప్పెన ఫిబ్రవరి 12న రిలీజ్ కానున్నది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే మొదటగా విజయ్ సేతుపతి ఈ కథ విన్న వెంటనే ఈ పాత్రకు నా వాయిస్ సెట్ కాదు అని అన్నాడు. అందుకే మేం వేరే ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించాలని చూశాం. vijay sethupathi;ravi;kumaar;ravi shankar;ravi anchor;sethu;shankar;vijay;vijay sethupathi;iraq;cinema;telugu;february;husband;joseph vijay;jandhyala ravishankarఉప్పెన సేతుపతి డబ్బింగ్ వెనక ఇంత కథ నడిచిందా..?ఉప్పెన సేతుపతి డబ్బింగ్ వెనక ఇంత కథ నడిచిందా..?vijay sethupathi;ravi;kumaar;ravi shankar;ravi anchor;sethu;shankar;vijay;vijay sethupathi;iraq;cinema;telugu;february;husband;joseph vijay;jandhyala ravishankarThu, 11 Feb 2021 03:00:00 GMTఫిబ్రవరి 12న రిలీజ్ కానున్నది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే మొదటగా విజయ్ సేతుపతి ఈ కథ విన్న వెంటనే ఈ పాత్రకు నా వాయిస్ సెట్ కాదు అని అన్నాడు. అందుకే మేం వేరే ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించాలని చూశాం. ఎంతో మందిని ట్రై చేశాం. ఇంతకు ముందు విజయ్ సేతుపతికి తెలుగులో డబ్బింగ్ చెప్పిన వారిని కూడా సంప్రదించామని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు.

ఇరాక్ ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రకు బొమ్మాళి రవిశంకర్ ను తీసుకున్నారు. దాదాపు ఇండియాలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది ఆయనే. అలాంటి ఆయనతో విజయ్ సేతుపతి పాత్రకు డబ్బింగ్ చెప్పించామని బుచ్చిబాబు తెలిపాడు. ఇక మామూలుగా అయితే రవి శంకర్ అలా వచ్చి ఇలా డబ్బింగ్ చెప్పి వెళ్లిపోతాడు. ఒక్క రోజులోనే ఎలాంటి పాత్రైనా, సినిమా అయినా కూడా డబ్బింగ్ చెప్పేసి వెళ్లిపోతారట. అలాగే మా సినిమా కూడా ఒక్క రోజులోనే డబ్బింగ్ చెప్పేసి వెళ్లిపోతానని అనుకున్నారంటూ బుచ్చిబాబు నాటి విషయాలను చెప్పుకొచ్చాడు.

అయితే ఒక్క రోజులో చెబుదామని వచ్చిన రవిశంకర్ సినిమా చూసి ఇదేంటి ఇలా ఉందని మూడు రోజులు ఉండి మరీ డబ్బింగ్ పూర్తి చేశారు. ఒక్క రోజే కదా అని బట్టలు కూడా ఏమీ తెచ్చుకోలేదు.. సాయి కుమార్ గారి ఇంటికి వెళ్లి బట్టలు తెచ్చుకుని మూడు రోజులు ఉండి డబ్బింగ్ చెప్పి వెళ్లిపోయారంటూ బుచ్చిబాబు అన్నాడు. ఇక ఉప్పెనలో విజయ్ సేతుపతి కచ్చితంగా భయపెడతాడు.. ఈ వాయిస్ మరింత భయపెడుతుందని బుచ్చిబాబు ఎంతో ధీమాగా చెప్పుకొచ్చాడు. మరి పూర్తి సినిమాలో విజయ్ సేతుపతి డబ్బింగ్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి. అయితే ఈ చిత్రాన్ని తమిళ్‌లో కూడా తీసుకెళ్లేందుకు విజయ్ సేతుపతి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


షర్మిల రాజకీయ వ్యూహం వెనుక ఎవరున్నారో తెలుసా ...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?

భూమిక చేసిన పనికి తలెత్తుకోలేకపోయా.. ఖుషి హీరోయిన్ పై రవిబాబు సంచలన వ్యాఖ్యలు..

జగడ్డ: పంచాయితీ ఎన్నికల్లో "నోటా" సంచలనం...ఫలితాలు రివర్స్...?

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి‌... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌

బిగ్ బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి... సూప‌ర్ ట్విస్ట్‌

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ ఎన్నిక... టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగే షాక్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>