MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megapower-star8576d939-3e03-4fc7-bde9-c7ec9e72a602-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megapower-star8576d939-3e03-4fc7-bde9-c7ec9e72a602-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్. ఆ బిరుదులోనే ఎంతో పవర్ ఉంది. దానికి తగినట్లుగానే అటు తండ్రి, ఇటు బాబాయ్ స్టార్ ఇమేజిని కాపాడుతూ దానికి మించి అన్నట్లుగా రామ్ చరణ్ టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. రామ్ చరణ్ చేసే సినిమాలను చూస్తే పాన్ ఇండియా హీరోగా టాలీవుడ్ నుంచి నిలిచి గెలిచేది అతనే అనిపిస్తుంది. megapower star;chiranjeevi;ram charan teja;pawan kalyan;ram pothineni;shankar;india;bollywood;tollywood;rrr movie;cinema;telugu;kollywood;producer;blockbuster hit;director;saira narasimhareddy;producer1;hero;khaidi.;khaidi no 150;father;khaidi new;dilఅదిరిపోయే కాంబో సెట్ చేసిన మెగా పవర్ స్టార్..?అదిరిపోయే కాంబో సెట్ చేసిన మెగా పవర్ స్టార్..?megapower star;chiranjeevi;ram charan teja;pawan kalyan;ram pothineni;shankar;india;bollywood;tollywood;rrr movie;cinema;telugu;kollywood;producer;blockbuster hit;director;saira narasimhareddy;producer1;hero;khaidi.;khaidi no 150;father;khaidi new;dilThu, 11 Feb 2021 19:30:00 GMTతండ్రి, ఇటు బాబాయ్ స్టార్ ఇమేజిని కాపాడుతూ దానికి మించి అన్నట్లుగా రామ్ చరణ్ టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. రామ్ చరణ్ చేసే సినిమాలను చూస్తే పాన్ ఇండియా హీరోగా టాలీవుడ్ నుంచి నిలిచి గెలిచేది అతనే అనిపిస్తుంది.

చాలా జాగ్రత్తగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ రామ్ చరణ్ ముందుకు సాగుతున్నాడు. అంతే కాదు, మరో వైపు తన తండ్రి మెగాస్టార్ తో ప్రెస్టేజియస్ మూవీస్ తీస్తున్నాడు. వరసగా ఖైదీ నంబర్ 150, సైరా, ఆచార్య మూవీస్ తో టాప్ లెవెల్ ప్రొడ్యూసర్ గా నిరూపించుకున్న చరణ్ నటుడుగా రంగ స్థలం మూవీతో తానేంటో పక్కాగా ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ మూవీ రిలీజ్ కావడమే ఆలస్యం బాలీవుడ్ కి సరికొత్త పోటీ ఇచ్చే హీరో అతనే అవుతాడు అంటున్నారు. ఆచార్య తరువాత రామ్  చరణ్ కొత్తగా చేయబోయే సినిమాల జాబితా చాలానే ఉంది. అయితే ఇపుడు అదిరిపోయే అప్ డేట్ ఒకటి టాలీవుడ్ లో  వినిపిస్తోంది. అదేంటి అంటే కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న మూవీట.

శంకర్ అంటే భారతీయుడు, అపరిచితుడు, రోబో లాంటి బ్లాక్ బస్టర్  మూవీస్ కళ్ల ముందు కనిపిస్తాయి. తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న డైరెక్టర్ అతను, భారతీయుడు టూ మూవీ తో ఇపుడు బిజీగా ఉన్న శంకర్మూవీ పూర్తి అయ్యాక టేకప్ చేసేది రామ్ చరణ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఇక ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు అని టాక్ ఉంది. తెలుగులో శంకర్ స్ట్రైట్ మూవీ తీయడం, మెగా వారసుడితో ఆ మూవీ అంటేనే అంచనాలు ఎక్కడో ఉంటున్నాయి. ఇది కనుక  మెటీరియైజ్ అయితే మాత్రం  మెగా ఫ్యాన్స్ కి పూనకాలే అంటున్నారు.




మోనార్క్, డేంజర్ కాదు.. బాలయ్య బాబుకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>