MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-comments-on-uppena-climaxaaea8698-d7d3-4c92-be93-0561726b79b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-comments-on-uppena-climaxaaea8698-d7d3-4c92-be93-0561726b79b5-415x250-IndiaHerald.jpg‘ఉప్పెన’ మ్యానియాతో ఫిలిం ఇండస్ట్రీ హోరెత్తి పోతోంది. ఈ మ్యానియాకు తోడు ఈమూవీ క్లైమాక్స్ పై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. దీనితో ఈమూవీ పై అంచనాలు పెరిగి పోతున్నాయి. ఈమూవీ క్లైమాక్స్ లో ఒక షాకింగ్ పాయింట్ ఉందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. దీనికితోడు ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన చిరంజీవి ఈమూవీలో డేంజర్ పాయింట్ ఉంది అంటూ లీకులు ఇవ్వడంతో ఈ మూవీ క్లైమాక్స్ లో ఎదో ఒక విభిన్నత కనిపించబోతోంది అన్నవిషయం క్లారిటీ వచ్చింది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈ మూవీ క్లైమాక్స్ గురించి నెమ్మదినెమ్మదిగా లీకులు ఇసuppena;chiranjeevi;sethu;vijay;vijay sethupathi;cinema;film industry;event;industry;comedy;husband;hero;heroine;joseph vijay;vaishnav tej;ishtamఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !uppena;chiranjeevi;sethu;vijay;vijay sethupathi;cinema;film industry;event;industry;comedy;husband;hero;heroine;joseph vijay;vaishnav tej;ishtamThu, 11 Feb 2021 08:00:00 GMT‘ఉప్పెన’ మ్యానియాతో ఫిలిం ఇండస్ట్రీ హోరెత్తి పోతోంది. ఈ మ్యానియాకు తోడు ఈమూవీ క్లైమాక్స్ పై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. దీనితో ఈమూవీ పై అంచనాలు పెరిగి పోతున్నాయి. ఈమూవీ క్లైమాక్స్ లో ఒక షాకింగ్ పాయింట్ ఉందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి.


దీనికితోడు ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన చిరంజీవి ఈమూవీలో డేంజర్ పాయింట్ ఉంది అంటూ లీకులు ఇవ్వడంతో ఈ మూవీ క్లైమాక్స్ లో ఎదో ఒక విభిన్నత కనిపించబోతోంది అన్నవిషయం క్లారిటీ వచ్చింది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈ మూవీ క్లైమాక్స్ గురించి నెమ్మదినెమ్మదిగా లీకులు ఇస్తూ ప్రేక్షకులను ఆ క్లైమాక్స్ చూసి షాక్ అవ్వకుండా మానసికంగా సిద్ధం చేస్తున్నారు.


వస్తున్న లీకుల ప్రకారం ఈ మూవీలోని విలన్ తన కూతురిని ఒక పేదింటి కుర్రాడు ప్రేమించడం ఇష్టంలేక అతడు సంసారానికి పనికి రాకుండా నపుంసకుడు గా చేసే సీన్ చాల దారుణంగా తీసారని లీకులు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా క్లైమాక్స్ మొదట్లో రెండు విదాలుగా చిత్రీకరించారని టాక్. విలన్ పాత్రను పోషిస్తున్న విజయ్ సేతుపతిమూవీ క్లైమాక్స్ లో వైష్ణవ్ తేజ్ చేతులు నరికించే విధంగా ఒక క్లైమాక్స్ హీరోయిన్ హీరో చంపే విధంగా మరొక క్లైమాక్స్ దర్శకుడు చిత్రీకరించినట్లు తెలుస్తోంది.


అయితే ఈ రెండు క్లైమాక్స్ లు కాదనుకుని చిరంజీవి సూచనతో హీరోను విలన్ నపుంసకుడిగా మార్చేస్తారని చెబుతున్నారు. ఈ క్లైమాక్స్ ఆప్క్షన్ కు చిరంజీవి కూడ ఓకె చెప్పడంతో ఈ క్లైమాక్స్ ఫైనల్ అయింది అని అంటున్నారు. ఈ కథనాలపై హీరో వైష్ణవ్ తేజ్ కూడా స్వయంగా స్పందించాడు. పురుషాంగాన్ని కత్తిరించే అంశంపై సోషల్ మీడియాలో చాలామంది కామెడీ చేస్తున్నారని కానీ సినిమా చూస్తే ఆ సీన్ లోతు అర్థమౌతుందని పరోక్షంగా చెపుతున్నాడు. అంతేకాదు క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో చాలా ప్రచారం నడుస్తోందని కానీ అందులో పూర్తి నిజం లేదు అంటూ సినిమా చూస్తే అసలు అలా ఎందుకు తీసారో అర్ధం అవుతుంది అని అంటున్నాడు..





బిజెపి గెలుపు కాదది... పవన్ క్రెడిట్

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలతో డౌన్ ఫాల్ స్టార్టయ్యిందట !

విశాఖ ఉక్కులో కొత్త ట్విస్ట్.. సంచలన విషయం బయటపెట్టిన కేంద్రం..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అప్పుడే షర్మిల పార్టీ చిచ్చు మొదలుపెట్టేసిందా ?

మెగాస్టార్ కు యాక్షన్ మూవీస్ బోర్ కొట్టేశాయా ..??

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ నేతకు ఎన్డీయే బంపర్ ఆఫర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>