Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa7550d67-f9b5-42c0-b0ad-d204970582ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa7550d67-f9b5-42c0-b0ad-d204970582ac-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. అయితే ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా టెస్ట్ క్రికెట్ లో చారిత్రాత్మక విజయం తర్వాత భారత జట్టు అద్భుతంగా రాణించి విజయం సాధిస్తుంది అని అనుకున్నారు అందరు. కానీ ఊహించని విధంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు పరాజయం పాలయింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత జట్టును మట్టికరిపించటంలో ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ గా పేరున్న అండర్సన్ కీలక పాత్ర వహించాడు. kolhi;rani;yajamanya;cricket;india;england;good news;good newwzటీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. అతను ఆడటం లేదు..?టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. అతను ఆడటం లేదు..?kolhi;rani;yajamanya;cricket;india;england;good news;good newwzThu, 11 Feb 2021 23:45:00 GMTభారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. అయితే ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా టెస్ట్ క్రికెట్ లో చారిత్రాత్మక విజయం తర్వాత భారత జట్టు అద్భుతంగా రాణించి విజయం సాధిస్తుంది అని అనుకున్నారు అందరు. కానీ ఊహించని విధంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో  భారత జట్టు పరాజయం పాలయింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత జట్టును మట్టికరిపించటంలో  ఇంగ్లాండ్  సీనియర్ బౌలర్ గా పేరున్న అండర్సన్ కీలక పాత్ర వహించాడు.



  అండర్సన్ విసిరిన బంతులకు  భారత బ్యాట్స్మెన్ల దగ్గర అసలు సమాధానమే లేకుండా పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రికెట్ లో ఎంతో సీనియర్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ మెయింటెన్ చేస్తూ అద్భుతమైన బౌలింగ్ చేస్తూ కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీమిండియాను ఓడించడంతో అండర్సన్ కీలక పాత్ర వహించాడుఅ న్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనే విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే రెండవ టెస్ట్ మ్యాచ్లో సీనియర్ పేసర్ అండర్సన్ ను భారత్ ఆటగాళ్లు ఎలా ఎదురుకోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అన్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ లో భాగంగా టీమిండియా బ్యాట్స్మెన్లను  ముప్పుతిప్పలు పెట్టిన ఇంగ్లాండ్ రెండో టెస్ట్ ఆడే అవకాశం లేనట్లు తెలుస్తోంది.  ఇంగ్లాండ్ జట్టు యాజమాన్యం ఆటగాళ్ల రొటేషన్ పద్ధతి ఫాలో అవుతుండగా  ఫామ్లో కొనసాగుతున్న అండర్సన్ ను జుట్టులో నుండి  తీసేసి.. అతని స్థానంలో స్టువర్ట్ బ్రాడ్ కి అవకాశం ఇస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే ప్రస్తుతం అద్భుతంగా రానిస్తున్న  అండర్సన్ ను  జట్టు నుంచి తప్పించడం తమకు ఇష్టం లేకపోయినప్పటికీ రోటేషన్  పద్ధతిని ఫాలో అవ్వాలి కాబట్టి తప్పటం లేదు  అంటూ చెప్పుకొచ్చారు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి.


నిమ్మగడ్డపై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఎందుకో తెలుసా..?

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>