PoliticsMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anchor-shyamala313dc179-8d65-48f8-ab43-aed1d065dabe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anchor-shyamala313dc179-8d65-48f8-ab43-aed1d065dabe-415x250-IndiaHerald.jpgదివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో కొత్త పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నారు. anchor shyamala;kumaar;anil music;hyderabad;andhra pradesh;telangana;2019;media;television;nalgonda;chief minister;february;husband;ycp;anil kumar singhal;syamala;reddy;naini narshimha reddy;partyషర్మిలను కలిసిన యాంకర్ శ్యామల.. ఎందుకో తెలుసా..షర్మిలను కలిసిన యాంకర్ శ్యామల.. ఎందుకో తెలుసా..anchor shyamala;kumaar;anil music;hyderabad;andhra pradesh;telangana;2019;media;television;nalgonda;chief minister;february;husband;ycp;anil kumar singhal;syamala;reddy;naini narshimha reddy;partyThu, 11 Feb 2021 11:06:56 GMTముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో కొత్త పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నారు. ఈ విషయంపై సలహాలను తెలుసుకోవడానికి ఆమె నల్గొండ జిల్లాకు చెందిన రాజకీయ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె వైఎస్ కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉండే నేతలు, అభిమానులతో సమావేశం కావడానికి ముందు అడుగులు వేస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన ఆమె ఖమ్మం జిల్లాలోని వైఎస్సాఆర్ అభిమానులతో, రాజకీయ నాయకులతో సమావేశం కానున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ టీవీ యాంకర్ శ్యామల, తన భర్త, నటుడు నరసింహా రెడ్డి తో కలిసి బ్రదర్ అనిల్ కుమార్ ని కలిశారు. నిన్న బ్రదర్ అనిల్ కుమార్ పుట్టినరోజు వేడుకలు లోటస్‌పాండ్‌ లో జరిగాయి. అయితే ఈ వేడుకలలో యాంకర్ శ్యామల కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె షర్మిల మరియు బ్రదర్ అనిల్ కుమార్ ని కలిశారు. బ్రదర్ అనిల్ కుమార్ తో కలిసి దిగిన ఫోటోని శ్యామల తన సోషల్ మీడియా ఖాతా వేదికగా షేర్ చేసి ఫ్రెండ్లీ మీట్, హ్యాపీ బర్తడే బ్రదర్ అనిల్ కుమార్ అన్న అని పేర్కొన్నారు. దీంతో ఆమె షర్మిల తో భేటీ కావడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవని స్పష్టమయింది.

వాస్తవానికి శ్యామల, నరసింహారెడ్డి 2019 ఎన్నికల ముందు వైసీపీ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే వైఎస్ ఫ్యామిలీకి మరియు శ్యామల దంపతులకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ పరిచయం తోనే నిన్న జరిగిన పుట్టినరోజు వేడుకలలో బ్రదర్ అనిల్ కుమార్ ని శ్యామల స్నేహపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోనే స్థిరపడిన శ్యామల గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. శ్యామల ఒక్కరే కాదు హైదరాబాద్ లో నివసిస్తున్న ఎందరో ప్రముఖులు వైఎస్ షర్మిల ను కలుస్తున్నారు.


ఎల్ఐసి అదిరిపోయే పాలసీ.. ఇలా చేస్తే చేతికి 26 లక్షలు..?

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>