MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shadowe91875ce-cc28-477f-89ba-779cfa9bad82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shadowe91875ce-cc28-477f-89ba-779cfa9bad82-415x250-IndiaHerald.jpgఆ మధ్య ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ షాడో అనే ఒక వెబ్ సిరీస్ నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ సిరీస్ లో రెండు కీలక పాత్ర కోసం రానా దగ్గుబాటి అల్లరి నరేష్ ఇద్దరినీ నిర్మాణ సంస్థ సంప్రదించిందని ప్రచారం జరిగింది. అయితే ఆ ఇద్దరూ కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో దీనికిshadow;venkatesh;rana;naresh;allari naresh;rana daggubati;daggubati venkateswara rao;allari;shadow;ak entertainments‘షాడో’ ఏమైపోయాడబ్బా ?‘షాడో’ ఏమైపోయాడబ్బా ?shadow;venkatesh;rana;naresh;allari naresh;rana daggubati;daggubati venkateswara rao;allari;shadow;ak entertainmentsThu, 11 Feb 2021 12:06:07 GMTఆ మధ్య ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ షాడో అనే ఒక వెబ్ సిరీస్ నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ సిరీస్ లో రెండు కీలక పాత్ర కోసం రానా దగ్గుబాటి అల్లరి నరేష్ ఇద్దరినీ నిర్మాణ సంస్థ సంప్రదించిందని ప్రచారం జరిగింది. అయితే ఆ ఇద్దరూ కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

అయితే అందుతున్న సమాచారం మేరకు దీనికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా సిద్ధంగా ఉందట. అయితే దీనికి హీరోలు దొరక్కపోవడం దొరికినా డేట్స్ ఎప్పటికో ఇస్తానని చెప్పడం, లేదా ఖాళీగా ఉన్న వారు బడ్జెట్ భారీగా చెప్పడంతో ఈ షాడో ఎప్పటికీ తెరకెక్కుతుంది అనేది ఎవరూ చెప్పలేక పోతున్నారు. అంతేకాక షాడో నవలలు వెబ్ సిరీస్ గా తీస్తే వర్కౌట్ అవుతుందా లేక వెబ్ సిరీస్ కంటే షాడో నవలలు వరుసగా సినిమాలుగా తీసి రిలీజ్ చేసే వర్కౌట్ అవుతుందా అనే దాని మీద ఏకే ఎంటర్టైన్మెంట్స్ మల్లగుల్లాలు పడుతున్నట్టు చెబుతున్నారు. 

నిజానికి తెలుగు సాహిత్యంలో ఈ షాడో నవలలు ప్రత్యేక ముద్ర వేసుకున్నాయి. ఆ రోజుల్లో మధు బాబు నవల వస్తుందంటే జనాలు ఎగబడి కొనేవారు. దాదాపుగా ఈ షాడో సిరీస్లో యాభై నవలలు వచ్చాయి. ఈ యాభై నవలలలో మంచి వాటిని చూసి వెబ్ సిరీస్ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.




GHMC మేయ‌ర్ ఎన్నిక: ఎన్నిభాష‌ల్లో ప్ర‌మాణ స్వీకారం అంటే

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>