MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-sharam-tej-emotional-tweet-on-uppenafa738591-1816-405c-9a16-37ca25d310bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-sharam-tej-emotional-tweet-on-uppenafa738591-1816-405c-9a16-37ca25d310bd-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా "ఉప్పెన". ఈ సినిమాను సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్నారు. సినిమాలో క్రితి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 12న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో అలరించాయిsai sharam tej;chiranjeevi;kumaar;devi sri prasad;geetha;prasad;sai dharam tej;sukumar;cinema;sangeetha;february;heroine;vaishnav tejతమ్ముడూ చాలా గర్వంగా ఉంది..సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్తమ్ముడూ చాలా గర్వంగా ఉంది..సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్sai sharam tej;chiranjeevi;kumaar;devi sri prasad;geetha;prasad;sai dharam tej;sukumar;cinema;sangeetha;february;heroine;vaishnav tejThu, 11 Feb 2021 22:27:01 GMTసాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా "ఉప్పెన". ఈ సినిమాను సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్నారు. సినిమాలో క్రితి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 12న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. దాంతో విడుదలకు ముందే ఈ సినిమా కు భారీ క్రేజ్ వచ్చింది. సినిమాకు దేవిశ్రీప్రసాద్ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన మెగాస్టార్ సినిమా ఒక రేంజ్ లో ఉందంటూ పొగిడేశారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.  ఇదిలా ఉండగా తాజాగా తమ్మడు వైష్ణవ్ తేజ్ సినిమాపై అన్న సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వైష్ణవ్ బాబు అంటూ సాయి ధరమ్ తేజ్ తమ్ముడిని ముద్దుగా పిలుస్తూ ట్వీట్ చేశారు.  ట్వీట్ లో " నీ సినిమా మొత్తానికి రేపు విడుదల కాబోతోంది తమ్ముడు. నిన్న చిన్న పిల్లడిలా ఉన్న నువ్వు పెరిగి పెద్దయి వెండితెరపై మెరవబోతున్నావ్. ఈ సమయంలో నీకు చాలా భయంగా ఆతృత గా ఉంటుందని నాకు తెలుసు. నా తొలి సినిమా విడుదలినప్పుడు నేను పడ్డ కంగారు నాకు గుర్తొస్తుంది. ఇది నీ ప్రారంభం మాత్రమే కానీ నీ ప్రయాణం ఎలా ఉండబోతోందో అంత సులువుగా హామీ ఇవ్వలేను. కానీ ప్రేక్షకుల నుండి నువ్వు ప్రేమను పొందుతావు. ఇది మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ రోజు నీతో పాటు మాకు ఎంతో ప్రత్యేకం  నీ సినిమాను ఎప్పుడెప్పుడు వెండితెర మీద చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. " అంటూ సాయి ధరమ్ తేజ్ సుదీర్ఘ ట్వీట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదల అవుతున్న ఉప్పెన ఎలా ఉంటుందో చూడాలి.


చంద్రబాబు చెప్పేవి కాకి లెక్కలు, వైసీపీదే అఖండ విజయం - మంత్రి బొత్స

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>