CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/tamilanadu188fab93-5657-4325-8d40-347736b13dc8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/tamilanadu188fab93-5657-4325-8d40-347736b13dc8-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కాలేజీ నుండి ఇంటికి వెళుతున్న బీఫార్మసీ విద్యార్థిని పై ఆటో డ్రైవర్లు అత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. రాంపల్లి లోని ఓయూ కాలానీకి చెందిన యువతి కండ్లకోయలోని ఓ కాలేజీలో ఫార్మసీ చేస్తుంది. కాగా బుధవారం కాలేజీ నుండి తిరిగి వస్తన్న క్రమంలో ఆటో ఎక్కింది. ఆటోలో యువతీ తో పాటు ఆమె సీనియర్లు కూడా ఉన్నారు. అయితే వారి స్టాప్ రావడంతో మధ్యలోనే దిగిపోయారు.ghatkesar;auto;rakshita;hyderabad;ram madhav;smart phone;police;driver;police station;traffic police;college;research and analysis wingఫార్మా విద్యార్థిని పై అత్యాచార యత్నం ఘటనలో వెలుగులోకి సంచలన నిజాలు..యువతిని రాడ్ తో కొట్టిఫార్మా విద్యార్థిని పై అత్యాచార యత్నం ఘటనలో వెలుగులోకి సంచలన నిజాలు..యువతిని రాడ్ తో కొట్టిghatkesar;auto;rakshita;hyderabad;ram madhav;smart phone;police;driver;police station;traffic police;college;research and analysis wingThu, 11 Feb 2021 11:36:00 GMTహైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కాలేజీ నుండి ఇంటికి వెళుతున్న బీఫార్మసీ విద్యార్థిని పై ఆటో డ్రైవర్లు అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. రాంపల్లి లోని ఓయూ కాలానీకి చెందిన యువతి కండ్లకోయలోని ఓ కాలేజీలో ఫార్మసీ చేస్తుంది. కాగా బుధవారం కాలేజీ నుండి తిరిగి వస్తన్న క్రమంలో ఆటో ఎక్కింది. ఆటోలో యువతీ తో పాటు ఆమె సీనియర్లు కూడా ఉన్నారు. అయితే వారి స్టాప్ రావడంతో మధ్యలోనే దిగిపోయారు. అనంతరం యువతీ దిగాల్సిన స్టాప్ వచ్చినప్పటికీ డ్రైవర్ ఆటోను ఆపకుండా వేగంగా తీసుకువెళ్ళాడు. తరవాత యువతిని బలవంతంగా ఆటో నుండి దింపి వ్యాన్ ఎక్కించి ఘట్కేసర్ రైల్వే ట్రాక్ వైపు తీసుకెళ్లారు. అప్పటికే యువతీ తన తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె వారికి బంధువైన ఒక యువకుడి ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. దాంతో యువకుడు వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైల్వే ట్రాక్ వైపు వెళ్లగా సైరన్ విని యువతిని అక్కడ నుండి తీసుకుని ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ సర్వీసు రోడ్డుకు సమీపంలోని ఓ భవనం వద్దకు తీసుకెళ్లారు.

పోలీసులు వెంబడించటంతో యువతిని అక్కడే వదిలిపారిపోయారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు యువతిని రక్షించారు. ఆమెను ఘట్కేసర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి మాట్లాడుతూ...అత్యాచారం సమయంలో నలుగురు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. నిందితుల కోసం పది బృందాలను  ఏర్పాటు చేసామని చెప్పారు. వీలైనంత త్వరలో  నిందితులను పట్టుకుంటామని అన్నారు. తాజాగా ఈ ఘటనలో సంచలన విషయాలు భయటకు వచ్చాయి. నిందితులు యువతి కాలిపై రాడ్ తో దాడి చేయడంవల్ల ఆమె కాలిపై గాయం  అయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే యువతిపై అత్యాచారం జరగలేదని అత్యాచార యత్నం మాత్రమే జరిగిందని క్యూ ఆర్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇక ఈ ఘటనలో యువతి నిందితుల ఫోటోలు చూసి నలుగురిని గుర్తుపట్టగా రాచకొండ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


దిల్ రాజు సెటైర్ ఎవ‌రి మీద వేశారు... ఇదే హాట్ టాపిక్ ?

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>