BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ghmc-mayor-election-acceptance-in-many-languages3c4632b1-dffe-4787-9596-f9170e04a9d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ghmc-mayor-election-acceptance-in-many-languages3c4632b1-dffe-4787-9596-f9170e04a9d9-415x250-IndiaHerald.jpgఉద‌యం 11.30 గంట‌ల‌కు కార్పొరేటర్లు ప్ర‌మాణ స్వీకారం చేశారు. మొత్తం 149 మంది కార్పొరేట‌ర్లు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఒక బీజేపీ కార్పొరేట‌ర్ క‌రోనాతో ఇంత‌కు ముందే మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఇక కార్పొరేట‌ర్ల ప్ర‌మాణ స్వీకార ప్ర‌క్రియ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ.. నాలుగు భాషల్లో ప్రమాణ ప్రక్రియ జరిగింది. ఎంఐఎం కార్పొరేటర్లు ఉర్దులో ప్రమాణస్వీకారం చేశారు. కాగా మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగనుంది. మజ్లిస్ పార్టీకి 44 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్‌ఆఫీషియో సభ్యులు ghmc mayor;bharatiya janata party;ghmc;hindi;letter;partyGHMC మేయ‌ర్ ఎన్నిక: ఎన్నిభాష‌ల్లో ప్ర‌మాణ స్వీకారం అంటేGHMC మేయ‌ర్ ఎన్నిక: ఎన్నిభాష‌ల్లో ప్ర‌మాణ స్వీకారం అంటేghmc mayor;bharatiya janata party;ghmc;hindi;letter;partyThu, 11 Feb 2021 12:10:24 GMTజీహెచ్ఎంసీ కౌన్సిల్‌ సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ప్రిసైడింగ్‌ అధికారి శ్వేతామహంతి కార్పొరేటర్లకు ప్ర‌మాణ స్వీకార నిబంధ‌న‌లు వివ‌రించారు. ఉద‌యం 11.30 గంట‌ల‌కు కార్పొరేటర్లు ప్ర‌మాణ స్వీకారం చేశారు. మొత్తం 149 మంది కార్పొరేట‌ర్లు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఒక బీజేపీ కార్పొరేట‌ర్ క‌రోనాతో ఇంత‌కు ముందే మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఇక కార్పొరేట‌ర్ల ప్ర‌మాణ స్వీకార ప్ర‌క్రియ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ.. నాలుగు భాషల్లో ప్రమాణ ప్రక్రియ జరిగింది.

ఎంఐఎం కార్పొరేటర్లు ఉర్దులో ప్రమాణస్వీకారం చేశారు. కాగా మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగనుంది. మజ్లిస్ పార్టీకి 44 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్‌ఆఫీషియో సభ్యులు ఉన్నారు. మొత్తం 54 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. ఈ ఎన్నిక‌ల్లో మ‌జ్లిస్ పార్టీ ఎటు వైపు స్టాండ్ తీసుకుంటుంది ? అన్న‌దే ఉత్కంఠ‌గా మారింది. 


లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>