BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breaking-ghmc-mayor-vijayalakshmi-exclusive-detailse4609892-d257-4592-8929-38f986de92ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breaking-ghmc-mayor-vijayalakshmi-exclusive-detailse4609892-d257-4592-8929-38f986de92ab-415x250-IndiaHerald.jpg గ‌ద్వాల్ ఆర్‌. విజ‌య‌ల‌క్ష్మి. కీల‌క రాజ‌కీయ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు కెకె. కుమార్తె. ఆమె ఖైర‌తాబాద్ నియోజ‌క‌వర్గంలోని బంజారాహిల్స్ డివిజ‌న్ నుంచి 2015లో తొలిసారి కార్పొరేట‌ర్‌గా గెలిచారు. అప్పుడే ఆమె మేయ‌ర్ పీఠం ఆశించారు. అయితే కేసీఆర్ ఆమెకు కాకుండా బొంతు రామ్మోహ‌న్‌కు ఈ ప‌ద‌వి ఇచ్చారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆమె అదే డివిజ‌న్ నుంచి వ‌రుస‌గా రెండోసారి కార్పొరేట‌ర్‌గా గెలిచారు. ఇప్పుడు ఎంఐఎం పొత్తుతో ఆమె మేయ‌ర్ పీఠంపై కూర్చొన్నారు. ఇక ఆమెకు అమెరికాలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. అమెరికాలvijayalakshmi;kcr;kk;swetha;telangana rashtra samithi trs;ghmc;letter;reddy;bobbyబ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి‌... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి‌... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌vijayalakshmi;kcr;kk;swetha;telangana rashtra samithi trs;ghmc;letter;reddy;bobbyThu, 11 Feb 2021 13:02:04 GMTతీవ్ర ఉత్కంఠ రేపిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ , డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక ముగిసింది. ప్రిసిడింగ్ అధికారి శ్వేతా మ‌హంతి ఈ ఎన్నిక‌ను నిర్వ‌హించారు. ఇక మేయ‌ర్ అభ్య‌ర్థిగా టీఆర్ఎస్ ప్ర‌తిపాదించిన గ‌ద్వాల్ ఆర్‌. విజ‌య‌ల‌క్ష్మి. కీల‌క రాజ‌కీయ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు కెకె. కుమార్తె. ఆమె ఖైర‌తాబాద్ నియోజ‌క‌వర్గంలోని బంజారాహిల్స్ డివిజ‌న్ నుంచి 2015లో తొలిసారి కార్పొరేట‌ర్‌గా గెలిచారు. అప్పుడే ఆమె మేయ‌ర్ పీఠం ఆశించారు. అయితే కేసీఆర్ ఆమెకు కాకుండా బొంతు రామ్మోహ‌న్‌కు ఈ ప‌ద‌వి ఇచ్చారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆమె అదే డివిజ‌న్ నుంచి వ‌రుస‌గా రెండోసారి కార్పొరేట‌ర్‌గా గెలిచారు. ఇప్పుడు ఎంఐఎం పొత్తుతో ఆమె మేయ‌ర్ పీఠంపై కూర్చొన్నారు. ఇక ఆమెకు అమెరికాలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. అమెరికాలో ఉంటోన్న భ‌ర్త బాబీ రెడ్డి ఆమెను రాజ‌కీయంగా ఎంతో ప్రోత్స‌హించారు. అన్ని భాష‌ల్లోనూ ప‌ట్టు ఉండ‌డంతో పాటు రాజ‌కీయ నేప‌థ్యం ఉండ‌డం ఆమెకు క‌లిసి వ‌చ్చింది.




"బుల్లిపిట్ట " కొత్త టెక్నాలజీతో మన ముందుకు రాబోతున్న షావోమీ..

బిగ్ బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి... సూప‌ర్ ట్విస్ట్‌

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ ఎన్నిక... టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగే షాక్

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>