ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameswaran6518b06b-7188-4b67-9cad-3d0188b37710-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameswaran6518b06b-7188-4b67-9cad-3d0188b37710-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..."ప్రేమమ్"సినిమా ద్వారా యూత్ కలల రాణిగా మారిపోయింది అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా క్రేజ్ తో తెలుగులో అవకాశాలు దక్కించుకుంది. మొదటి సినిమానే త్రివిక్రమ్ తో చేసింది. ఇక ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఇక సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించింది. ఇక ఇటీవల అనుపమ 'ఎంగేజ్డ్' అంటూ ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చిందిanupama-parameswaran;beauty;nikhil;trivikram srinivas;india;cinema;telugu;marriage;director;letter;heroine;nijam;premam;chitramఅనుపమ నిజంగా ఎంగేజ్మెంట్ చేసుకుందా? నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో....అనుపమ నిజంగా ఎంగేజ్మెంట్ చేసుకుందా? నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో....anupama-parameswaran;beauty;nikhil;trivikram srinivas;india;cinema;telugu;marriage;director;letter;heroine;nijam;premam;chitramThu, 11 Feb 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..."ప్రేమమ్"సినిమా ద్వారా యూత్ కలల రాణిగా మారిపోయింది అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా క్రేజ్ తో తెలుగులో అవకాశాలు దక్కించుకుంది. మొదటి సినిమానే త్రివిక్రమ్ తో చేసింది. ఇక ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఇక సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించింది. ఇక ఇటీవల అనుపమ 'ఎంగేజ్డ్' అంటూ ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది...

ఆ ఫోటోలో ఆమె వేలికి ఉంగరం ఉండడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అయితే ఫోటోలో ఓ పాప కూడా ఉంది. ఆ పాప అనుపమ వేలికి ఉంగరం తొడిగినట్టు కనిపిస్తుంది. ఇక  దానిని బట్టి చూస్తుంటే..ఆ పాపతో సరదాగా రింగ్ ఆట ఆడుకుంటుందని స్పష్టమవుతుంది.కానీ ఎంగేజ్డ్ అని పెట్టి.. ఆమె అభిమానులను టెన్షన్ పెట్టేసింది.

గతంలో కూడా అనుపమ ఓ క్రికెటర్ తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయినా ఈ బ్యూటీ ఇప్పట్లో పెళ్లి చేసుకోనని ఆల్రెడీ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది.


తన వయసు కేవలం 24ఏళ్లే అని..ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమా కెరీర్ పైనే ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక 2019లో 'రాక్షసుడు' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన అనుపమ.. ఆ తరువాత మళ్ళీ తెలుగులో సినిమా చెయ్యలేదు.మొన్నామధ్య నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో అవకాశం దక్కించుకుందని కథనాలు వినిపించాయి కానీ వాటి పై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇక ఎక్కువగా ఈ అమ్మడు ఖాళీగా ఉండడంతో.. గతేడాది ఓ మలయాళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది.అంతేకాకుండా డైరెక్టర్ గా కూడా మారడానికి ట్రై చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాని తెలుగులో అనుపమకి చాలా మంది ఫ్యాన్స్ వున్నారు. అనుపమ ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.




నిమ్మగడ్డపై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఎందుకో తెలుసా..?

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>