WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/einstein-first-wifed04ae8a8-e174-4c4a-9edc-5ecda57448e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/einstein-first-wifed04ae8a8-e174-4c4a-9edc-5ecda57448e4-415x250-IndiaHerald.jpgఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కనిపెట్టి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. రిలేటివిటీ సిద్ధాంతాలను కనిపెట్టినందుకు గాను ఆయన్ని గొప్ప శాస్త్రవేత్త గా పిలుస్తుంటారు. అటామిక్ ఎనర్జీ లో కూడా ఆయన కనిపెట్టిన ఎన్నో సిద్ధాంతాలు ఇప్పటికీ మనుషుల మనుగడకు ఉపయోగపడుతున్నాయి. einstein first wife;manu;prema;marriage;love;prizeఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన భార్యకు ఎటువంటి షరతులు పెట్టారో తెలుసా..ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన భార్యకు ఎటువంటి షరతులు పెట్టారో తెలుసా..einstein first wife;manu;prema;marriage;love;prizeThu, 11 Feb 2021 10:03:36 GMTప్రైజ్ గెలుచుకున్న ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. రిలేటివిటీ సిద్ధాంతాలను కనిపెట్టినందుకు గాను ఆయన్ని గొప్ప శాస్త్రవేత్త గా పిలుస్తుంటారు. అటామిక్ ఎనర్జీ లో కూడా ఆయన కనిపెట్టిన ఎన్నో సిద్ధాంతాలు ఇప్పటికీ మనుషుల మనుగడకు ఉపయోగపడుతున్నాయి. అయితే ఐన్‌స్టీన్ ఆవిష్కరణలు గురించి చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ ఆర్టికల్ లో ఆయన తన భార్యకు పెట్టిన షరతుల గురించి తెలుసుకుందాం.

మిలేవా మారిక్ అనే యువతిని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1903 లో పెళ్లి చేసుకున్నారు. నిజానికి మిలేవా కి ఐన్‌స్టీన్ ని పెళ్లి చేసుకోకముందుకే ఒక బిడ్డ ఉంది. కానీ ఆ విషయం ఆయనకు తెలియదు. అయితే ఐన్‌స్టీన్ ఆమెను పెళ్లిచేసుకొనే ముందు కఠినమైన షరతులు పెట్టారంట. అవేంటో ఒక్కసారి చూద్దాం.

1. నువ్వు ప్రతిరోజు నా బట్టలు శుభ్రం గా ఉతికి నీట్ గా సర్దిపెట్టాలి.

2. ప్రతి రోజు పొద్దున, ఉదయం, సాయంత్రం నా గదిలోకి భోజనం తెచ్చి ఇవ్వాలి.

3. పడక గది తోపాటు స్టడీ రూమ్ పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే స్టడీ టేబుల్ ని కేవలం నా పనుల కోసమే ఉపయోగించాలి.

4. నాతో పాటు పక్కనే కూర్చోకూడదు. నాతో పాటు బయటికి వెళ్లడం గానీ ఇంకా ఏదైనా ట్రావెలింగ్ గానీ చేయకూడదు.

5. నా నుంచి నువ్వు ఎటువంటి ప్రేమ ఆప్యాయతలు ఆశించకూడదు. అలాగే నా ప్రేమ పొందడానికి ఏ సందర్భంలోనూ ప్రయత్నాలు కూడా చేయకూడదు.

6. నేను మాట్లాడొద్దు అని చెబితే నువ్వు మాట్లాడకుండా ఉండాలి. నేను చెప్పిన వెంటనే మరోమాట మాట్లాడకుండా నువ్వు నా బెడ్ రూమ్, స్టడీ రూమ్ ను వెంటనే విడిచి పెట్టి వెళ్ళాలి.ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన భార్యకు ఎటువంటి షరతులు పెట్టారో తెలుసా..

ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కనిపెట్టి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. రిలేటివిటీ సిద్ధాంతాలను కనిపెట్టినందుకు గాను ఆయన్ని గొప్ప శాస్త్రవేత్త గా పిలుస్తుంటారు. అటామిక్ ఎనర్జీ లో కూడా ఆయన కనిపెట్టిన ఎన్నో సిద్ధాంతాలు ఇప్పటికీ మనుషుల మనుగడకు ఉపయోగపడుతున్నాయి. అయితే ఐన్‌స్టీన్ ఆవిష్కరణలు గురించి చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ ఆర్టికల్ లో ఆయన తన భార్యకు పెట్టిన షరతుల గురించి తెలుసుకుందాం.

మిలేవా మారిక్ అనే యువతిని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1903 లో పెళ్లి చేసుకున్నారు. నిజానికి మిలేవా కి ఐన్‌స్టీన్ ని పెళ్లి చేసుకోకముందుకే ఒక బిడ్డ ఉంది. కానీ ఆ విషయం ఆయనకు తెలియదు. అయితే ఐన్‌స్టీన్ ఆమెను పెళ్లిచేసుకొనే ముందు కఠినమైన షరతులు పెట్టారంట. అవేంటో ఒక్కసారి చూద్దాం.

1. నువ్వు ప్రతిరోజు నా బట్టలు శుభ్రం గా ఉతికి నీట్ గా సర్దిపెట్టాలి.

2. ప్రతి రోజు పొద్దున, ఉదయం, సాయంత్రం నా గదిలోకి భోజనం తెచ్చి ఇవ్వాలి.

3. పడక గది తోపాటు స్టడీ రూమ్ పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే స్టడీ టేబుల్ ని కేవలం నా పనుల కోసమే ఉపయోగించాలి.

4. నాతో పాటు పక్కనే కూర్చోకూడదు. నాతో పాటు బయటికి వెళ్లడం గానీ ఇంకా ఏదైనా ట్రావెలింగ్ గానీ చేయకూడదు.

5. నా నుంచి నువ్వు ఎటువంటి ప్రేమ ఆప్యాయతలు ఆశించకూడదు. అలాగే నా ప్రేమ పొందడానికి ఏ సందర్భంలోనూ ప్రయత్నాలు కూడా చేయకూడదు.

6. నేను మాట్లాడొద్దు అని చెబితే నువ్వు మాట్లాడకుండా ఉండాలి. నేను చెప్పిన వెంటనే మరోమాట మాట్లాడకుండా నువ్వు నా బెడ్ రూమ్, స్టడీ రూమ్ ను వెంటనే విడిచి పెట్టి వెళ్ళాలి.

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>